బెంగళూరులో లక్షల్లో సంపాదిస్తున్న.. ఖర్చులు కూడా అదే విధంగా ఉంటున్నాయంటున్నది ఓ జంట.. వీరికి నెలకు ఆరు లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చినా కూడా సరిపోవడం లేదంటా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ట్రావెల్ కపుల్ ఆగస్టు నెలలో తమ ఖర్చులకు సంబంధించిన వివరాలతో ఓ వీడియోను ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. తాము అగష్టు నెలలో దాదాపు రూ.5 లక్షల 90వేలు ఖర్చు చేశామని వీడియోలో తెలిపారు. వీళ్ల లెక్కలన్ని విన్న నెటిజన్లు.. మీరు…