Gautam Gambhir: టీమిండియా ప్లేయర్స్‌లో ఎవరు 11 గంటల పాటు బ్యాటింగ్ చేస్తారు..? గంభీర్ రిప్లై అదుర్స్
- టెస్టు మ్యాచ్‌లో.. టీమిండియా క్రికెటర్లలో ఎవరు 11 గంటల పాటు బ్యాటింగ్ చేయగలరు?..
- ఇంట్రెస్టింగ్ సమాధానం ఇచ్చిన టీమిండియా హెచ్ కోచ్ గౌతమ్ గంభీర్..
- మా జట్టులోని టాప్-7 ప్లేయర్స్ అందరు దాదాపు 11 గంటల పాటు బ్యాటింగ్ చేస్తారు: గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ఆడబోతుంది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టుతో పాటు ఉన్నారు. ఆసీస్‌పై 4-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటేనే భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకొనే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో జియో సినిమా ఓటీటీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కోచ్ గౌతమ్ గంభీర్ కు ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
Read Also: Kishan Reddy: ఈనెల 21 నుండి 24 వరకు.. శిల్పకళా వేదికగా లోక్ మంథన్ కార్యక్రమం..
Also Read
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్‌పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
- CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..
ఆ ప్రశ్న.. ప్రస్తుత భారత జట్టులో యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ కాకుండా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లలో రోజంతా ఆడే సామర్థ్యం కలిగిన ప్లేయర్లు ఎవరు అని గంభీర్ ను అడిగారు. రోజంతా అంటే 11 గంటలు దాదాపు నాలుగు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం ఈజీ అవుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఈ క్రమంలో 11 గంటలు బ్యాటింగ్ చేసే బ్యాటర్ విషయంలో గంభీర్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు. టాప్ -7లోని బ్యాటర్లంతా ఆడగలరు అని చెప్పుకొచ్చాడు.
Read Also: Birsa Munda Jayanti: రెండు గిరిజన మ్యూజియంలను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
కాగా, భారత స్టార్ ద్వయం రోహిత్, విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చినట్లైంది. ఇప్పుడు దానిపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హడిన్ రియాక్ట్ అయ్యారు. మాపై మానసికంగా పైచేయి సాధించేందుకు గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.. కోచ్‌గా ఆటగాళ్లకు సపోర్టుగా నిలవొచ్చు. కానీ, అలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలా కాకుండా మాపై వ్యూహాలు రెడీ చేసుకోవాలన్నారు. గతంలో ఏమైందో తెలుసు అని బ్రాడ్ హడిన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్‌లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!