Bhopal: భోపాల్‌లో ఘోర విషాదం.. రోడ్డుప్రమాదంలో ఆసియా కప్ విజేత దుర్మరణం
- భోపాల్‌లో ఘోర విషాదం
- రోడ్డుప్రమాదంలో ఆసియా కప్ విజేత దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భోపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసియా కప్ బంగారు పతక విజేతతో సహా సహచర భారత నేవీ కయాకర్ ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూాడా చదవండి: Haryana: ఫరీదాబాద్‌లో ఉగ్ర కలకలం… భారీగా మందుగుండు సామగ్రి స్వాధీనం
Also Read
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
- Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ఆదివారం తెల్లవారుజామున భోపాల్‌లోని పర్వాలియా ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం.. బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆసియా కప్ బంగారు పతక విజేత విష్ణు రఘునాథన్ (27), నేవీ కయాకర్ అనంత్ కృష్ణన్ (18) ప్రాణాలు కోల్పోయారు. నావికాదళ యూనిట్‌లో శిక్షణ కోసం ఇద్దరూ కూడా భూపాల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రాక్టీస్ కోసం బోట్ క్లబ్‌కు ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రక్షా బీహార్ కాలనీ సమీపంలో బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇది కూాడా చదవండి: Odisha: జాజ్‌పూర్‌లో హడలెత్తించిన కీటకాల దండు.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డ బైకర్లు
విష్ణు ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే చనిపోగా.. అనంత్ సోమవారం ఉదయం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ప్రమాద స్థలంలో రక్తపు మరకలు, రెండు హెల్మెట్లు, విరిగిన స్థంభం నుంచి ఆధారాలను ఫోరెన్సిక్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. భారీ వాహనం ఢీకొట్టడం వల్లే బైక్ పూర్తిగా నుజ్జునుజ్జు అయిందని పేర్కొన్నారు. విష్ణు రఘునాథన్‌ది కేరళ. జాతీయ కయాకింగ్ ఛాంపియన్. హాంకాంగ్‌లో జరిగిన 2024 ఆసియా కప్‌లో 1000 మీటర్ల కే-2 విభాగంలో బంగారు పతకం సాధించాడు.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!