వైరల్ వీడియో: ‘పుష్ప’ పాటకు డ్యాన్స్ వేసిన టీమిండియా క్రికెటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన మేనరిజంలతో ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎన్నో స్పూఫ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అద్భుత స్పందన వచ్చింది. మరోవైపు టీమిండియా ఆల్‌రౌండర్ జడేజా కూడా అల్లు అర్జున్ తరహాలో తగ్గేదే లే అంటూ ఓ మేనరిజంను ఫాలో అవుతూ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.
Read Also: అచ్చ తెలుగు అందంలో సంక్రాంతి ముద్దుగుమ్మలు
Also Read
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్‌బై!
ఇప్పుడు తాజాగా టీమిండియా యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కూడా ‘పుష్ప’రాజ్ మాయలో పడిపోయారు. ఈ ఇద్దరు క్రికెటర్లు పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు హీరో అల్లు అర్జున్ వేసినట్లు స్టెప్పులు వేశారు. ఈ వీడియోను స్వయంగా ‘పుష్ప’ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌గా మారింది. టీమిండియా యంగ్ క్రికెటర్లు పుష్ప హిందీ వెర్షన్ సాంగ్ డ్యాన్స్ వేయడం ఐకాన్ స్టార్ అభిమానులను అలరిస్తోంది. కాగా ఇప్పటికే పుష్ప మూవీ ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
.@surya_14kumar & @ishankishan51 grooving to the melodious song #Srivalli 🤩#PushpaTheRise #BoxOfficeSensationPushpa pic.twitter.com/Y399HEAYvt
— Pushpa (@PushpaMovie) January 15, 2022
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!