Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Tamil Nadu Man Hacked To Death By Wifes Brothers For Marrying Without Nod

Honour Killing: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు.. చెల్లి భర్త దారుణహత్య..

Published Date :July 25, 2024 , 7:31 pm
By BV Reddy
  • ఇష్టం లేని పెళ్లి చేసుకున్న చెల్లి..
  • బావ దారుణహత్య..
  • విరుద్‌నగర్‌లో ఘటన..
Honour Killing: ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు.. చెల్లి భర్త దారుణహత్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Honour Killing: తమిళనాడులోని విరుద్‌నగర్‌లో ‘పరువు హత్య’ చోటు చేసుకుంది. కార్తిక్ పాండీ(26) అనే వ్యక్తి, 8 నెలల క్రితం 22 ఏళ్ల నందిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబానికి ఇష్టం లేకుండా ప్రేమించిన వ్యక్తిని నందిని వివాహమాడింది. దీనిపై నందిని కుటుంబం కార్తిక్ పాండీపై ద్వేషం పెంచుకున్నారు. ప్రేమ వివాహం చేసుకుని తమ పరువు తీసిందని ఆమె కుటుంబం రగిలిపోయింది.

Read Also: Hijra Suicide: 8 ఏళ్ల మనవడి మృతిని జీర్ణించుకోలేక హిజ్రా ఆత్మహత్య..

ఈ క్రమంలోనే బుధవారం కార్తీక్ పాండి తన భార్య పని చేసే సూపర్‌మార్కెట్ నుంచి ఆమెను తీసుకువచ్చేందుకు వెళ్లిన సమయంలో, నందిని కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేశారు. నందిని సోదరులు బాలమురుగన్, ధనబాల మురుగన్ కార్తిక్ పాండీని పదునైన ఆయుధాలతో దాడి పాల్పడ్డారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, కార్తీక్ పాండిని విరుదునగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ కేసు నిందితులపై కేసు నమోదైంది. పరారైన నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గతేడాది ఇదే విధంగా రాష్ట్రంలోని కృష్ణగిరి-ధర్మపురి జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని అతని భార్య బంధువులు హత్య చేశారు. ఈ ఘటనలో మృతుడు జగన్ అనే వ్యక్తికి శరణ్య అనే మహిళతో యువతి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా వివాహం జరిగింది. జగన్‌ను ఆయన భార్య బంధువులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • honour killing
  • Tamil Nadu
  • virudhunagar

తాజావార్తలు

  • Ahmedabad Plane Crash: ఎయిరిండియా విమానంపై అమెరికా షాకింగ్ కామెంట్స్

  • Kandhalapalli News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన.. అంతిమయాత్రకు అడ్డంకులు, ఉద్రిక్తత!

  • S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

  • Telangana Budget: ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. మూసికి రూ.1500 కోట్లు

  • Telangana Budget: సామాన్యులకు గుడ్‌న్యూస్.. ప్రతి ఫ్యామిలీ సేఫ్టీకి రూ.5 లక్షలు.. బడ్జెట్‌లో 5 కొత్త పథకాలు ఇవే..

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions