SRH vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఎస్ఆర్‌హెచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunrisers Hyderabad Won The Toss And Chose To Field Against Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా మే 15వ తేదీన సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. జీటీ బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. పాయింట్ల పట్టికలో జీటీ అగ్రస్థానంలో ఉండగా, ఎస్ఆర్‌హెచ్ 9వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ నుంచి ఎస్ఆర్‌హెచ్ దాదాపు నిష్క్రమించినట్లే. కానీ.. ఇతర జట్లు పేలవ ప్రదర్శన కనబరిస్తే మాత్రం, సన్‌రైజర్స్ నక్కతోక తొక్కినట్టు ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. అందుకు.. ఎస్ఆర్‌హెచ్ జట్టు ప్రస్తుతంతో పాటు తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాల్సి ఉంటుంది. అది కూడా భారీ రన్ రేట్‌తో!
Akhil Akkineni : ఏజెంట్ సినిమా రిజల్ట్‌పై స్పందించిన అఖిల్ అక్కినేని
Also Read
- TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
తదుపరి మ్యాచ్‌ల సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు ఆడుతున్న జీటీ టీమ్ ఎంతో పటిష్టమైనది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఈ జట్టు సమిష్టిగా రాణిస్తోంది. అందుకే, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాకపోతే.. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి జీటీ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా.. ఛేజింగ్ వచ్చేసరికి బ్యాటింగ్ విభాగంలో విఫలమవుతూ వస్తోంది. ఆ బలహీనతను ఎస్ఆర్‌హెచ్ పసిగట్టి, బౌలింగ్‌లో రాణిస్తే.. తక్కువ స్కోరుకే ఆ జట్టుని కట్టడి చేయొచ్చు. బౌలింగ్ ఎంపిక చేసుకుంది కాబట్టి, జీటీని భారీ స్కోర్ కొట్టనివ్వకుండా, బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేయాలి. మరి, బౌలర్లు సత్తా చాటగలరా? అలాగే.. బ్యాటింగ్‌లోనూ ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా రాణించాల్సి ఉంటుంది. ఒకరిద్దరి మీదే ఆధారపడితే మాత్రం కష్టమే. జీటీ లాంటి జట్టు మీద గెలుపొందాలంటే, అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సి ఉంటుంది. మరి, ఈ పోరులో ఎవరు విజయఢంకా మోగిస్తారో చూడాలి.
Benefits Of Litchi Friut : లిచ్చి యొక్క 5 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
తాజావార్తలు
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!