IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్ కు స్టార్ ప్లేయర్..
- మూడో వన్డేలో రెచ్చిపోతున్న టీమిండియా బౌలర్లు..
- భారత్ బౌలర్ల దాటికి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆస్ట్రేలియా..
- అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకుని గాయపడిన వైస్ కెప్టెన్..
- గాయం నొప్పిని భరించలేక స్టేడియాన్ని వదిలిన శ్రేయస్ అయ్యర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే 7 వికెట్లు నష్టపోయిన పోరాడుతోంది. అయితే, ఈ నేపథ్యంలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. అద్భుతమైన క్యాచ్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు.
Read Also: Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో బైకర్ వీడియో వైరల్..
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే, హర్షిత్ రాణా వేసిన ఓ బంతిని ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కెరీ గాల్లోకి ఆడేశాడు. దీంతో సిక్స్ వెళ్లాల్సిన బంతి అక్కడే ఎగరడంతో.. వెనక్కి పరిగెడుతూ, డైవ్ చేసి మరీ అద్భుతమైన క్యాచ్ ను వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అందుకున్నాడు. ఈ క్యాచ్ అందుకున్న అయ్యర్ కు మాత్రం తీవ్ర గాయమైంది. క్యాచ్ పట్టే క్రమంలో కింద పడటంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు అందరూ అతడ్ని లేపి.. ఫిజీషియన్ ను పిలిచారు. ఆ తర్వాత శ్రేయస్ స్టేడియాన్ని వీడాడు. దీని వల్ల శ్రేయస్ అయ్యర్ గాయం తీవ్రమైతే, అతడు బ్యాటింగ్ చేయడం కష్టమే అంటున్నారు. అతడు బ్యాటింగ్ చేయకపోతే భారత జట్టుకు కష్టాలు తప్పవని చెప్పాలి.
This is one of the most dangerous catches I've seen in cricket history.
Iyer got hit very heavily on the chest (heart area) while hitting the ground and he looked insane. Fielders should avoid taking this type of risky catch. I just hope Shreyas is okay🤞 pic.twitter.com/N00LcHBBrO
— ADITYA (@Wxtreme10) October 25, 2025
What. Was. That ⚡💥
pic.twitter.com/aByPm2LnBg— Chennai Super Kings (@ChennaiIPL) October 25, 2025
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!