IND vs SL: టీమిండియా దూకుడు.. మరో సిరీస్ క్లీన్‌స్వీప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది.. ఈ సీజన్లో ఇప్పటికే న్యూజిలాండ్, వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన రోహిత్ సేన.. ఇప్పుడు శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండా చేసింది.. ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించి సొంతగడ్డపై వరుసగా మూడో సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసింది భారత జట్టు. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి టీమిండియా ముందు 147 పరుగుల టార్గెట్ పెట్టింది.. ఇక, ఆ తర్వాత వైట్‌వాష్ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి విక్టరీ కొట్టింది.. శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు అందుకున్నాడు.
Read Also: Jagananna Thodu: గుడ్ న్యూస్.. ఇవాళే వారి ఖాతాల్లోకి సొమ్ము
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- WTC Final: WTC ఫైనల్ రేసులో భారత్.. ఇదొక్కటి చేస్తే కప్ ఇండియాదే..
- Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
స్కోరు బోర్డు: శ్రీలంక బ్యాటింగ్… నిసాంక 1; గుణతిలక డకౌట్, అసలంక 4, లియనాగె 9, చండిమాల్ 22, షనక (నాటౌట్) 74, కరుణరత్నే (నాటౌట్) 12 పరుగులు చేయగా.. ఎక్స్‌ట్రాల రూపంలో 24 పరుగులతో కలిపి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేశారు.. ఇక, భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. మ్సన్ 18, రోహిత్ శర్మ 5, శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 73, దీపక్ హుడా 21, వెంకటేష్ 5, జడేజా (నాటౌట్) 22.. ఎక్స్‌ట్రాలు 4తో కలిపి.. 16.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి టార్గెట్ ఛేదించి విజయాన్ని అందుకుంది రోహిత్ సేన.
తాజావార్తలు
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!