IPL 2022: రికార్డు బద్దలు కొట్టిన లక్నో-బెంగళూరు మ్యాచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 15వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో రెండు మ్యాచ్‌లు ముగిశాయి. గుజరాత్ టైటాన్స్ నేరుగా ఫైనల్‌కు చేరగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ వ్యూస్ పరంగా ఓ అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సీజన్లోనే ఎక్కువ మంది హాట్‌స్టార్ ఓటీటీలో వీక్షించిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌ను మొత్తం 8.7 మిలియన్ల క్రికెట్ అభిమానులు హాట్ స్టార్ వేదికగా వీక్షించారు.
Shikar Dhawan: ధావన్‌ను చితకబాదిన తండ్రి.. కారణం ఏంటంటే..?
Also Read
- Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
- IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
ఈ సీజన్లో ఇప్పటివరకు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ పేరిట ఉంది. ఈ మ్యాచ్‌ను అత్యధికంగా 8.3 మిలియన్ల మంది వీక్షించారు. తాజా ఈ రికార్డును బెంగళూరు- లక్నో మ్యాచ్ బద్దలు కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అభిమానులు ఉన్నారు. ఆ జట్టులో ప్రపంచ స్థాయి ఆటగాడు కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్సీబీ మ్యాచ్‌లను ఎక్కువ మంది వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు టైటిల్ గెలవని ఆర్సీబీ.. ఈ సీజన్లో ఎలాగైనా కప్పు సొంతం చేసుకోవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..