Shikar Dhawan: ధావన్‌ను చితకబాదిన తండ్రి.. కారణం ఏంటంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరింది. అయితే ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరడంలో పంజాబ్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌లలో కేవలం ఏడు విజయాలు మాత్రమే సాధించడంతో 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి పంజాబ్ కింగ్స్ నిష్క్రమించింది. కెప్టెన్లు మారినా.. ఆటగాళ్లు మారినా.. ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను అతడి తండ్రి మహేంద్రపాల్ ధావన్ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే తన తండ్రి తనను ఎందుకు కొట్టాడో ధావన్ వివరించాడు. పంజాబ్ టీమ్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించకపోవడంతోనే తన తండ్రి తనను కాలితో కొట్టారంటూ ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోకు పాత బాలీవుడ్ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ జత చేశాడు. కాగా ఈ వీడియోలో ధావన్ సోదరి శ్రేష్ట ధావన్ కూడా కనిపించింది.
Also Read
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
కాగా ఈ ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ మరోసారి ఆకట్టుకున్నాడు. అతడు 14 మ్యాచులలో 460 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 88 నాటౌట్. కాగా ఓవరాల్ ఐపీఎల్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం ధావన్‌కు ఇది ఏడోసారి. ఐపీఎల్‌లో రాణించినా సెలక్టర్లు టీ20లకు ధావన్‌ను ఎంపిక చేయడం లేదు. దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా ఆడే సిరీస్ కోసం సెలక్టర్లు ధావన్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.
తాజావార్తలు
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?