IPL 2022: కోహ్లీ హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ప్లే ఆఫ్స్ ఆశలను ఆ జట్టు సజీవంగా ఉంచుకుంది. ఆర్సీబీ విజయంతో హైదరాబాద్, పంజాబ్ జట్లు మాత్రం ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో ఈ రెండు జట్లు 22న తమ చివరి మ్యాచ్‌లో నామమాత్రంగా తలపడనున్నాయి.
ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విధించిన 169 పరుగుల లక్ష్యంతో బెంగళూరు బరిలోకి దిగగా .. ఓపెనర్లు కోహ్లీ (73), డుప్లెసిస్ (44) పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించారు. దీంతో వికెట్లేమీ కోల్పోకుండానే ఆర్సీబీ మ్యాచ్ గెలిచేలా కనిపించింది. అయితే రషీద్ ఖాన్ తన బౌలింగ్‌తో మాయ చేయడంతో డుప్లెసిస్ అవుటయ్యాడు.
Also Read
- John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
- IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
- IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
అనంతరం కాసేపటికే ఊపు మీద ఉన్న కోహ్లీని కూడా రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. రషీద్ వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలిచిన కోహ్లీ.. తర్వాతి బంతిని కూడా ముందుకొచ్చి బౌండరీకి తరలించడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతిని మిస్ అవడంతో సాహా స్టంప్ అవుట్ చేశాడు. ఓపెనర్లు అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్ (40నాటౌట్) ఎడాపెడా బౌండరీలు కొట్టి ఆర్సీబీని గెలిపించాడు. కాగా ప్లే ఆఫ్స్‌కు ముందు కింగ్ కోహ్లీ ఫాంలోకి రావడం ఆర్సీబీ జట్టుకు కలిసొచ్చే అంశం.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!