Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International Sports Rahkeem Cornwall Scored Double Century In T20 Cricket

Rahkeem Cornwall: టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. 77 బంతుల్లోనే డబుల్ సెంచరీ

Published Date :October 6, 2022 , 2:11 pm
By NTV WebDesk
Rahkeem Cornwall: టీ20ల్లో వరల్డ్ రికార్డ్.. 77 బంతుల్లోనే డబుల్ సెంచరీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahkeem Cornwall Scored Double Century In T20 Cricket: టీ20 క్రికెట్‌లో శతకం సాధించడమంటేనే చాలా కష్టం. కానీ.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ మాత్రం ఏకంగా డబుల్ సెంచరీ చేసి, వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. కేవలం 77 బంతుల్లోనే అతడు 205 పరుగులు సాధించాడు. బౌలర్లు ఎలాంటి బంతులు వేసినా, వాటిని తనకు అనుకూలంగా మార్చుకొని వీరబాదుడు బాదేశాడు. బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు.

ఆ వెస్టిండీస్ ఆటగాడి పేరు రఖీమ్ కార్న్‌వాల్. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో డాషింగ్ ఓపెనర్‌గా ఇతనికి మంచి పేరుంది. ఇప్పుడు ఇతను అట్లాంటా ఓపెన్ (అమెరికా టీ20 కాంపిటిషన్)లో భాగంగా అట్లాంటా ఫైర్ జట్టు తరఫున ఆడుతున్నాడు. నిన్న (05-10-22) అట్లాంటా ఫైర్, స్క్వేర్ డ్రైవ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇతడు 77 బంతుల్లోనే 205 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్టు చీల్చి చెండాడి తన బ్యాటింగ్ పవర్‌ను చాటి చెప్పాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 22 సిక్స్‌లు, 17 బౌండరీలు కొట్టాడు. అంటే.. 200 పరుగుల్ని అతడు వికెట్ల మధ్య పరుగులు తీయకుండానే సాధించాడు. ఇతనితో పాటు స్టీవెన్ టేలర్ (18 బంతుల్లో 53), సామి అస్లామ్ (29 బంతుల్లో 53) విజృంభించడంతో.. అట్లాంటా ఫైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 326 పరుగులు చేసింది.

ఇక 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. స్క్వేర్ డ్రైవ్ జట్టులో కార్న్‌వాల్ తరహాలో భారీ షాట్లు ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో.. అట్లాంటా ఫైర్ కుదిర్చిన లక్ష్యంలో సగం పరుగులు కూడా చేయకుండానే చాపచుట్టేసింది. యశ్వంత్ బాలాజీ ఒక్కడే 38 పరుగులతో హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Atlatnta Fire vs Square Drive
  • Rahkeem Cornwall
  • Sami Aslam
  • Steven Taylor
  • Yashwant Balaji

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

  • Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

  • T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

  • Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

  • Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

ట్రెండింగ్‌

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, Sony సెన్సర్‌తో కెమెరా సెటప్ తో Motorola Edge 70 Fusion భారత్‌లో లాంచ్..!

  • T20 World Cup 2026 Final: టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్.. అభిమానుల కోసం ప్రత్యేక రైలు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions