IPL 2022: పంజాబ్ కింగ్స్‌కు గుడ్‌న్యూస్.. స్టార్ ఓపెనర్ వచ్చేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శుభవార్త అందింది. ఈ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పలు కారణాలతో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే అతడు గురువారం నాడు జట్టుతో చేరిపోయాడు. దీంతో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్‌లో బెయిర్ స్టో ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బెయిర్ స్టో జట్టులో చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే ఐపీఎల్లో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ ఛేదించింది. మయాంక్, ధావన్, రాజపక్స, లివింగ్ స్టోన్, ఒడియాన్ స్మిత్ లాంటి ఆటగాళ్లతో ఆ జట్టు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. అయితే బెయిర్‌స్టో అందుబాటులోకి రావడంతో లివింగ్ స్టోన్‌ను పక్కన పెడతారా లేదా రాజపక్సను తప్పిస్తారా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అందుబాటులోకి వచ్చాడు. అటు ముంబై ఇండియన్స్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కూడా రెండో మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం అందుతోంది.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్‌కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్‌కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!