పాక్ క్రికెట్ బోర్డుకు 27 లక్షల బిర్యానీ బిల్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే నష్టాల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే ప్రస్తుతం పాక్ జట్టు సొంత గడ్డపైనే న్యూజిలాండ్ తో సిరీస్ ఆడుతూ ఉండాలి. కానీ ఆఖరి నిమిషంలో కివీస్ ఆ సిరీస్ ను రద్దు చేసుకొని తిరిగి వెళ్ళిపోయింది. భద్రత కారణంగానే ఈ టూర్ రద్దు చేసుకున్నట్లు ఆ జట్టు తెలిపింది. అయితే కివీస్ జట్టు వెళ్లిన తర్వాత పాకిస్థాన్ కు రావాల్సిన ఇంగ్లాండ్ జట్టు కూడా తన టూర్ ను రద్దు చేసింది. దాంతో పాకిస్థాన్ బోర్డుకు భారీ నష్టం వచ్చింది. ఆ నష్టనే ఎలా పూడ్చాలో తెలియక సతమతమవుతున్న పాక్ బోర్డుకు ఇప్పుడు మరో సమస్య వచ్చింది. ఏకంగా 27 లక్షల బిర్యానీ బిల్లు వచ్చింది.
అయితే కివీస్ జట్టు పాక్ లో అడుగు పెట్టిన సమయం నుండి వారికి రక్షణ కల్పించడానికి ప్రత్యేక పోలీసుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ స్థాయిలకు చెందిన మొత్తం 500 మందికి పైగా పోలీసులు ఉన్నారు. విలియమ్సన్ సేన పాక్ లో ఉన్న వారం రోజులు వారికి రక్షణ కల్పించారు. అయితే ఇదే వారం రోజులో ఆ పోలీసుల బృందం మొత్తం 27 లక్షలు విలువ చేసే బిర్యానీ తన కడుపులో వేసేసారు. ఇప్పుడు ఆ బిర్యానీకి సంబంధించే బిల్లే కట్టాలని పాక్ బోర్డు వద్దకు వచ్చింది. దాంతో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడింది పాక్ క్రికెట్ బోర్డు.
Also Read
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
- Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
- KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
- KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
తాజావార్తలు
-
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
-
Canada: నడిరోడ్డుపై భారతీయులు డ్యాన్స్‌లు.. నెట్టింట తీవ్ర వివాదం
-
Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!