Michael Clarke: పాకిస్తాన్ ఘోర ఓటమికి అదే కారణం.. ఆసీస్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..
- పాకిస్తాన్ ఘోర ఓటమికి కారణం బాయ్‌కాట్ డ్రామానే..
- ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Michael Clarke: టీ20 వరల్డ్ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో దాయాది ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. పాకిస్తాన్ ఓటమి సొంత దేశం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కొంటోంది. మరోవైపు, పాక్ మాజీలు ఆటగాళ్లపై విరుచుకుపడుతున్నారు. ఏ దశలో కూడా టీమిండియాకు పోటీ ఇవ్వలేదని బాబర్, షాహీన్ అఫ్రిది వంటి ఆటగాళ్లపై ఫైర్ అవుతున్నారు.
Also Read
- IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
పాకిస్తాన్ ఓటమికి కేవలం ఆటగాళ్లు మాత్రమే బాధ్యులు కాదని, ప్రభుత్వం, బోర్డు కూడా కారణమే అని చాలా మంది చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాక్ ‘‘బాయ్‌కాట్ డ్రామా’’ ఆడిందని ఆరోపిస్తున్నారు. ముందుగా భారత్‌తో మ్యా్చ్‌ను బహిష్కరిస్తామని పాక్ చెప్పింది. ఆ తర్వాత యూ-టర్న్ తీసుకుంది.
పాక్ ఓటమిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ స్పందించారు. ‘‘భారత్, పాక్ మధ్య స్పష్టమైన అంతరం ఉంది. టీ20 ఫార్మాట్‌లో భారత్ చాలా ముందుంది. పీఎస్ఎల్ నుంచి పాక్ కొత్త టాలెంట్‌ను తీసుకోవాలి. పాకిస్తాన్ సీనియర్ల యుగం ముగిసే అవకాశం ఉంది’’ అని ఆయన అన్నారు. పాక్ ఓటమికి ‘‘బాయ్ కాట్ సర్కస్’’ కూడా ఒక కారణమని అన్నారు. బాయ్‌కాట్ చేస్తామని ముందు చెప్పి, యూ టర్న్ తీసుకోవడం కూడా ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీశాయని చెప్పారు.
తాజావార్తలు
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!