Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home One Day World Cup Odi World Cup 2023 Schedule Out Icc Released Odi Cwc 2023 Official Schedule India Vs Pakistan Match On October 15

World Cup 2023 Schedule: ప్రపంచకప్‌ 2023 షెడ్యూల్ వచ్చేసింది.. అహ్మదాబాద్‌లోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌!

Published Date :June 27, 2023 , 12:14 pm
By Sampath Kumar
World Cup 2023 Schedule: ప్రపంచకప్‌ 2023 షెడ్యూల్ వచ్చేసింది.. అహ్మదాబాద్‌లోనే భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ICC Released ODI World Cup 2023 Official Schedule: క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ 2023 షెడ్యూల్‌ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితం ఐసీసీ మెగా టోర్నీకి సంబందించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. అహ్మదాబాద్‌ వేదికగా ఆక్టోబర్‌ 5న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌తో ప్రపంచకప్‌ మొదలుకానుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా మెగా టోర్నీ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ భారత గడ్డపై జరగనున్న విషయం తెలిసిందే.

వన్డే ప్రపంచకప్‌ 2023లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్టనుంది. ఆక్టోబర్‌ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆక్టోబర్‌ 11న ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో మ్యాచ్‌ ఆడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి.

మెగా వెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ప్రపంచకప్‌ 2023 కోసం ఎనిమిది జట్లు ఇప్పటికే అర్హత సాధించగా.. జూలై 9న ముగిసే క్వాలిఫయర్ టోర్నమెంట్ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాధిస్తాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో ఆడుతుంది. గ్రూప్ స్టేజ్ టాప్ 4లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌లకు అర్హత సాధిస్తాయి. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్ నవంబర్ 12న కోల్‌కతాలో ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతుంది.

GET YOUR CALENDARS READY! 🗓️🏆

The ICC Men's @cricketworldcup 2023 schedule is out now ⬇️#CWC23https://t.co/j62Erj3d2c

— ICC (@ICC) June 27, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • icc
  • icc world cup 2023
  • ODI World Cup 2023
  • ODI World Cup 2023 Schedule
  • World Cup 2023

తాజావార్తలు

  • బిర్యానీ ప్రియులరా.. జర ఇది చూడండి.. బంజారాహిల్స్‌లో కుళ్ళిన బిర్యానీ కలకలం

  • CM Chandrababu: సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రాయలసీమ.. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం.!

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions