టెన్నిస్ స్టార్‌కు షాక్.. జకోవిచ్ వీసా రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెర్బియాకు చెందిన టెన్నిస్ స్టార్ జకోవిచ్‌కు ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని కారణంగా జకోవిచ్ వీసాను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు మెల్బోర్న్ చేరుకున్న జకోవిచ్‌ను విమానాశ్రయ అధికారులు అడ్డుకున్నారు. జకోవిచ్ తగిన ఆధారాలు సమర్పించలేదని.. అందుకే అతడి ఎంట్రీని అడ్డుకున్నామని ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ ఆరోపించింది. దీంతో 8 గంటల పాటు జకోవిచ్ మెల్బోర్న్ విమానాశ్రయంలోనే ఉండాల్సి వచ్చింది.
Read Also: 2021 హార్ట్ బ్రేకింగ్ బ్రేకప్స్!
Also Read
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
- RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
టెన్నిస్ దిగ్గజ ఆటగాడిని ఎయిర్‌పోర్టులో 8 గంటలకు పైగా ఆపడంపై సెర్బియా ప్రభుత్వం మండిపడింది. దిగ్గజ ఆటగాడిని అవమానించారని సెర్బియా ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా జకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే 9 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా జకోవిచ్ అరుదైన ఘనత సాధించాడు.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు