Cricket: వెస్టిండీస్ కొత్త కెప్టెన్‌గా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు

వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు కొత్త కెప్టెన్ దొరికాడు. కీరన్ పొలార్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అప్పటి నుంచి వెస్టిండీస్ జట్టుకు సంబంధించి వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఎవరిని నియమించాలో తెలియక విండీస్ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. అయితే తాజాగా వెస్టిండీస్ వన్డే, టీ20లకు కొత్త కెప్టెన్‌ను విండీస్ బోర్డు నియమించింది. కొత్త కెప్టెన్‌గా నికోలస్‌ పూరన్‌ను ఎంపిక చేసింది. 2023 వన్డే ప్రపంచకప్‌ వరకు నికోలస్ పూరన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నికోలస్ పూరన్‌ … Continue reading Cricket: వెస్టిండీస్ కొత్త కెప్టెన్‌గా సన్‌రైజర్స్ స్టార్ ఆటగాడు