కాన్పూర్ టెస్ట్: 45 ఓవర్లు.. 176 పరుగులు.. కివీస్ లెక్క ఇదే..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు న్యూజిలాండ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ ముందు 284 పరుగుల టార్గెట్‌ను భారత్ విధించింది. లక్ష్యఛేదనలో నాలుగోరోజే ఓ వికెట్ కోల్పోయిన కివీస్‌ను ఐదోరోజు భారత బౌలర్లు సులభంగానే చుట్టేస్తారని అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ పోరాట పటిమను చూపుతూ లక్ష్యం వైపుకు దూసుకువెళ్తున్నారు.
Read Also: టికెట్ రేట్లపై నాని కౌంటర్
Also Read
- Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
- ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
- India vs Pakistan: "అసలు మజా అప్పుడే".. దాయాదుల మధ్య పసిడి పోరు..
- Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
ఐదో రోజు తొలి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడిన న్యూజిలాండ్ లంచ్ తర్వాత వెంటనే ఓ వికెట్ కోల్పోయింది. సోమర్‌విల్లే 36 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విలియమ్సన్ నిలకడగా ఆడుతున్నాడు. మరోవైపు ఓపెనర్ లాథమ్ (52 బ్యాటింగ్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. డ్రింక్స్ విరామానికి న్యూజిలాండ్ స్కోరు 108/2. ఆ జట్టు గెలవాలంటే 45 ఓవర్లలో 176 పరుగులు చేస్తే చాలు. చూడటానికి ఈ లక్ష్యం తేలికగానే కనిపిస్తోంది. మరి భారత బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ టెస్టు గెలిస్తే టీమిండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ముందడుగు వేస్తుంది.
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?