KL Rahul: ముంబైలో కొత్త ఇల్లు కొన్న కేఎల్ రాహుల్ దంపతులు.. ఎన్ని కోట్లంటే..!
- ముంబైలో కొత్త ఇల్లు కొన్న కేఎల్ రాహుల్ దంపతులు
- జూలై 15న కొన్నట్లు పత్రాల్లో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెటర్ కేఎల్.రాహుల్, సతీమణి అతియా శెట్టి ముంబైలో నూతన గృహాన్ని కొనుగోలు చేశారు. బాంద్రాలోని పాలిహిల్ ప్రాంతంలోని రూ.20 కోట్లతో ఇల్లు కొనుగోలు చేశారు. సంధు ప్యాలెస్‌లో రెండవ అంతస్తులో 3,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్ కొనుగోలు చేశారు. పత్రాల ప్రకారం వారు రూ.1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ కోసం చెల్లించారు.

Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీలో మరో ప్రత్యేకత.. ఎంఎస్ ధోనీ తర్వాత అదరగొడుతున్న ‘బేబీ బాస్’..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
- Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు..!
- BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తెనే అతియా శెట్టి, క్రికెటర్ కేఎల్ రాహుల్‌ను వివాహం చేసుకుంది. ఇద్దరు కలిసి బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్నారు. సంధు ప్యాలెస్ భవనంలోని గ్రౌండ్ ప్లస్‌తో కలిసి మొత్తం 18 అంతస్తుల భవనం. అందులో రెండవ అంతస్తులో 3,350 చదరపు అడుగుల విస్తీర్ణంలో కేఎల్ రాహుల్ ఆస్తి ఉంది. రాహుల్, అతియా శెట్టి పత్రాల ప్రకారం రూ. 1.20 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఇక ఈ అపార్ట్‌మెంట్ నాలుగు కార్లు పట్టేంత పార్కింగ్ స్థలం వస్తుంది. ఇంటికి సంబంధించి లావాదేవీలు జూలై 15న జరిగింది.
పాలి హిల్‌లో బాలీవుడ్ తారలు, ధనికుల ఇళ్లు ఉంటాయి. బాలీవుడ్ స్టార్ దిలీప్ కుమార్, అమీర్ ఖాన్ నివాసం కూడా ఇక్కడే ఉంది. అలాగే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ మరియు త్రిప్తి దిమ్రీ వంటి పలువురు బాలీవుడ్ తారల ఆస్తులు కూడా బాంద్రాలో ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..