టీ20 ప్రపంచకప్: సూపర్-12లోకి అడుగుపెట్టిన నమీబియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్ A నుంచి శ్రీలంక, నమీబియా… గ్రూప్ B నుంచి స్కాట్లాండ్, బంగ్లాదేశ్ సూపర్-12కు అర్హత సాధించాయి. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో నమీబియా సునాయాస విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. ఐర్లాండ్ జట్టులో పార్ల్ స్టిర్లింగ్ 38 పరుగులు, కెవిన్ ఓబ్రెయిన్ 25 పరుగులు, బాల్బిరిన్ 21 పరుగులు చేశారు. నమీబియా జట్టు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. జాన్ ఫ్రైలింక్ 3 వికెట్లు, డేవిడ్ వీస్ రెండు వికెట్లు సాధించారు.
Read Also: ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి 36 వేల కోట్ల ఆదాయం..?
Also Read
- Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
- BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
- Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
- Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
అనంతరం 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా జట్టు ఓపెనర్లు ఆరంభంలో ఆచితూచి ఆడారు. క్రెయిగ్ విలియమ్స్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. గ్రీన్ 24 పరుగులు, ఎరాస్‌మస్ 53 పరుగులు చేసి నమీబియా విజయాన్ని ఖరారు చేశాడు. అతడికి డేవిడ్ వీస్ 28 పరుగులు చేసి అతడికి సహకరించాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్యాంఫర్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక, నమీబియా తలపడనున్నాయి.
తాజావార్తలు
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!