రాజస్థాన్ రాయల్స్ ఊహించని షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని పరిణామం ఎదురైంది. ఐపీఎల్ మిగతా సీజన్‌కు స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్థాన్ జట్టు స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది. బట్లర్ భార్య లూయిస్ త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతుందని, అందుకే మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని స్పష్టం చేసింది రాజస్తాన్ రాయల్స్. ఇది ఇలా ఉండగా.. అటు ఐపీఎల్ సెకండ్ సెషన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ మొదలెట్టింది. సీఎస్కే ప్లేయర్లో కెఫ్టెన్ ధోనీ, సురేశ్ రైనా, దీపక్ చాహర్ తో పాటు మరికొంతమంది ఈనెల 13న యూఏఈకి చేరుకున్నారు. వారం రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత ధోనీసేన ప్రాక్టీస్‌ను ఆరంభించిది. దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు.
Also Read
- Gautam Gambhir: "కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు".. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
- India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Tags
- ipl 2021
- JOS BUTTLER
- UAE
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?