MS Dhoni: ధోని ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్లో ఆడటంపై క్లారిటీ
- చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు గుడ్ న్యూస్..
- రాబోయే ఐపీఎల్ లో ఎంఎస్ ధోని ఆడటంపై క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ పై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ధోనీ మాతో మాట్లాడారు.. ఆయన వచ్చే సీజన్‌కి అందుబాటులో ఉంటారని తెలిపారు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెన్నెముకలాంటివాడు.. ఆయన నాయకత్వంలో సీఎస్కే ఐదు సార్లు టైటిల్ సాధించి రికార్డు సృష్టించింది అన్నారు. ఇక, 2025 ఐపీఎల్ సీజన్లో సీఎస్కె జట్టు పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచింది.
Read Also: Chiranjeevi : పవన్ కల్యాణ్ ను ఆ కారణంతోనే అందరూ ఇష్టపడతారు.. చిరు ఎమోషనల్
Also Read
- IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. 'కింగ్'కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
- RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
- RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
- RCB vs GT Qualifier 1: నేడు ఆర్సీబీ vs జీటీ క్వాలిఫయర్-1.. ఆ స్టార్‌కు చోటు దక్కేనా.. ప్లేయింగ్ 11 ఇదే!
అయితే, నవంబర్ 15వ తేదీన జరగనున్న రిటెన్షన్ కార్యక్రమానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మేనేజ్మెంట్ తో పాటు ఎంఎస్ ధోనీ, టీమ్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సమావేశం కానున్నారు. కాగా, ఐపీఎల్ ప్రారంభమైన 19 సీజన్లలో మహేంద్ర సింగ్ ధోని చెన్నై తరఫున 17 సీజన్లు ఆడాడు. ఇప్పటి వరకు సీఎస్కే తరఫున 248 మ్యాచ్‌లు ఆడిన ధోనీ, 4,865 పరుగులు చేశాడు. ఆయన కెప్టెన్సీలో చెన్నై జట్టు 2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. తాజా సీజన్లో కూడా అభిమానులు “తల” ధోనీని మళ్లీ ఆ యెల్లో జెర్సీలో చూసే అవకాశం దక్కబోతుంది.
తాజావార్తలు
-
IPL 2026 Best Playing 11: ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయింగ్ 11.. ‘కింగ్’కు చోటే లేదు, జట్టులో ఊహించని పేర్లు!
-
Axar Patel: “ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్దే.. వాళ్లను ఆపడం ఎవ్వరి వల్ల కాదు”.. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ కీలక వ్యాఖ్యలు..
-
Karuppu : కరుప్పు బ్లాక్ బస్టర్.. భారీ ధర పలుకుతున్న సూర్య తెలుగు సినిమా థియేట్రికల్ రైట్స్..
-
RCB vs GT Qualifier 1: విరాట్ కోహ్లీ పార్ట్నర్ మారనున్నాడా?.. ఆర్సీబీ కెప్టెన్ పాటీదార్ కీలక వ్యాఖ్యలు!
-
Minister Narayana: అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం.. మంత్రి నారాయణ ఫైర్
ట్రెండింగ్
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!