Site icon NTV Telugu

LSG vs KKR: భారీ స్కోరు చేసిన కేకేఆర్..లక్నో టార్గెట్ ఎంతంటే..?

Kkr

Kkr

ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. కేకేఆర్ ముందు 236 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది. కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటింగ్ లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (32), సునీల్ నరైన్ (81) పరుగులతో మంచి శుభారంభాన్ని అందించడంతో భారీ స్కోరు చేసింది.

Viral Video: “క్రెటా” అడిగితే “వ్యాగన్-ఆర్” ఇచ్చారని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు..

ఆ తర్వాత రఘువంశీ (32), రస్సెల్ (12), రింకూ సింగ్ (16), శ్రేయాస్ అయ్యర్ (23), రమణ్ దీప్ సింగ్ (25*) పరుగులు చేయడంతో కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ టార్గెట్ ఉంచింది. లక్నో బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత.. యష్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్ వీర్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.

Kesineni Nani: వైసీపీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు దేశానికే హైలెట్..

Exit mobile version