Weight Lifting: భారత్‌కు రెండు రజతాలు.. సత్తా చాటిన లిఫ్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్లు సత్తా చాటారు. మెక్సికో వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆకాంక్ష కిషోర్, విజయ్ ప్రజాపతి రజత పతకాలు కైవసం చేసుకున్నారు. బాలికల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆకాంక్ష.. స్నాచ్‌లో 59 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 68 కేజీలు ఎత్తి.. మొత్తం మీద 127 కేజీలు లిఫ్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది.
49 కేజీల కేటగిరిలో స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 97 కేజీలు లిఫ్ట్ చేసిన విజయ్.. ఓవరాల్‌గా 175 కేజీలు ఎత్తి రెండో స్థానం సాధించాడు. ఔరాంగాబాద్లోని సాయ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఆకాంక్ష శిక్షణ పొందుతుండగా.. పటియాలలోని ఎన్సీఓఈలో విజయ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. పోటీల తొలి రోజు శనివారం కూడా భారత లిఫ్టర్లు రెండు రజత పతకాలు చేజిక్కించుకోవడంతో.. మన ఖాతాలో మొత్తం 4 పతకాలు చేరాయి.
Also Read
- Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
తాజావార్తలు
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
-
Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
-
Emmy Awards 2026: ఈ నెలలోనే 78వ ఎమ్మీ అవార్డ్స్ .. ఎక్కువ నామినేషన్లు అందుకున్న షోలు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!