Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports India Legends Posted 217 Runs On The Board Against The South Africa Legends

Road Safety World Series: ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన స్టువర్ట్ బిన్నీ

Published Date :September 10, 2022 , 10:09 pm
By Ramesh Nalam
Road Safety World Series: ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన స్టువర్ట్ బిన్నీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Road Safety World Series: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లకు 217 పరుగులు చేసింది. రిటైర్ అయినా తమలో సత్తా తగ్గలేదని పలువురు ఆటగాళ్లు నిరూపించారు. సచిన్(16), నమన్ ఓజా(21), రైనా(33), యువరాజ్(6) పరుగులు చేయగా.. స్టువర్ట్ బిన్నీ మాత్రం చెలరేగిపోయాడు. 42 బంతుల్లోనే 6 సిక్సులు, 5 ఫోర్లతో 82 పరుగులు చేశాడు. చివర్లో యూసఫ్ పఠాన్ 15 బంతుల్లో 35 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా లెజెండ్స్ టీమ్ ముందు 218 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది.

కాగా ఈ సిరీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇండియన్‌ లెజెండ్స్‌తో పాటు ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ జట్లు బరిలో నిలిచాయి. ఇండియన్‌ లెజెండ్స్‌ టీమ్‌కు సచిన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్‌లో మ్యాచ్‌లన్నీ కాన్పూర్, రాయ్‌పూర్, ఇండోర్‌, డెహ్రాడూన్ వేదికగా జరుగుతున్నాయి. జియో టీవీ ద్వారా మ్యాచ్‌లను ఉచితంగా వీక్షించవచ్చు. తొలి సీజన్‌లో సచిన్‌ టెండూల్కర్ కెప్టెన్సీలోనే ఇండియా లెజెండ్స్‌ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 16 నుంచి లెజెండ్స్ లీగ్ క్రికెట్ కూడా ప్రారంభం కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket news
  • india legends
  • road safety world series
  • Sachin Tendulkar
  • south africa legends

తాజావార్తలు

  • Rilee Rossouw: “ఐపీఎల్ ఒక సినిమా డ్రామా”.. IPL కంటే PSL గ్రేట్ అంటూ రోసో పిచ్చి కూతలు..

  • Gmailలో సరికొత్త ఫీచర్‌.. ఇది WhatsAppలా పనిచేస్తుంది..!

  • Youth: ‘యూత్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ‘అల్ట్రా’ మోడల్ వచ్చేస్తోంది.. 8500mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే

  • Riyan Parag: “వైభవ్‌కు ప్రేమికులు ఎక్కువ”.. సీక్రెట్స్ మొత్తం బయటపెట్టిన రాజస్థాన్ కెప్టెన్..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions