ఒలింపిక్స్లో దూసుకుపోతున్న భారత హాకీ జట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు దూసుకుపోతోంది. పూల్ -ఏ మూడో మ్యాచ్ లో 3-0 తేడాతో స్పెయిన్ పై ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి క్వార్టర్ లోనే అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ చేసి.. మ్యాచ్ను తన చేతుల్లోకి తీసుకుంది ఇండియా. నాలుగో క్వార్టర్ లో మూడో గోల్ చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. రూపిందర్ పాల్ రెండు గోల్స్ తో సత్తా చాటగా… 14 వ నిమిషం సిమ్రన్ జిత్ సింగ్ మరో గోల్ చేశాడు. దీంతో భారత్ విజయం సులభం అయింది.
Also Read
- Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
- T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
- India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
- Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..