IND vs ZIM Super-8: టీ20 ప్రపంచకప్ సెమీస్ రేస్ సమీకరణాలు.. భారత్ టార్గెట్ 77 రన్స్ లేదా 8.4 ఓవర్లు!
- టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 పోరు
- సన్నగిల్లిన టీమిండియా సెమీ ఫైనల్ ఆశలు
- భారత్ సెమీస్ రేస్ సమీకరణాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs ZIM Semi Final Scenario: టీ20 ప్రపంచకప్ 2026లో ఇప్పుడు సూపర్-8 దశ పోరు నడుస్తోంది. గ్రూప్-1లో ఉన్న భారత్.. దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోవడంతో సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. ఇక జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ విజయంతో టీమిండియా ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. భారత్ తన తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలవడమే కాదు.. భారీ విజయాలు తప్పక సాధించాలి. ఇప్పుడు టీమిండియా సెమీస్ అవకాశాలు పూర్తిగా గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిచే విధానం కూడా కీలకంగా మారింది. ఆ సమీకరణాలు ఏంటో తెలుసుకుందాం.
77 పరుగులు:
జింబాబ్వేపై భారత్ మొదట బ్యాటింగ్ చేస్తే.. కనీసం 200 పరుగులు చేయాలి. ఛేదనలో జింబాబ్వేను 123 పరుగులకు పరిమితం చేసి.. 77 పరుగుల తేడాతో గెలవాలి. అంత పెద్ద మార్జిన్ సాధిస్తేనే నెట్ రన్‌రేట్ గణనీయంగా మెరుగుపడుతుంది. ఇదే సెమీస్ ఆశలను బలపరచే ప్రధాన మార్గం అని చెప్పాలి.
Also Read
- IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
- IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
- IND vs SL: చరిత్ర సృష్టించిన సోనల్ దినూష.. 15 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు
- Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. 'సూరీడు' కమ్‌బ్యాక్ అవుతాడా?
8.4 ఓవర్లు:
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తే లెక్కలు కఠినంగా మారతాయి. ఉదాహరణకు జింబాబ్వే 120 పరుగులు చేస్తే.. భారత్ ఆ టార్గెట్‌ను 8.4 ఓవర్లలోపు చేజ్ చేయాలి. అంటే ప్రతి ఓవర్లో భారీ రన్‌రేట్‌తో పరుగులు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా సాధారణ విజయంతో సరిపోదు, అత్యంత భారీ చేజ్ తప్పనిసరి.
ఒక్కమాటలో చెప్పాలంటే:
ఇప్పుడు భారత్ ప్రత్యర్థి జట్టును కాదు.. క్యాలిక్యులేటర్లను ఛేజ్ చేస్తున్నట్టే. గెలవడం మాత్రమే కాదు.. ఎంత భారీగా గెలుస్తుందన్నదే సెమీస్ అవకాశాలను నిర్ణయించబోతోంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా.. ఈ మ్యాచ్ టీమిండియా భవిష్యత్తును తేల్చే కీలక సమరం కానుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..