Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Eng 4th T20 England Target 182 Runs

IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?

Published Date :January 31, 2025 , 8:50 pm
By Venkatesh
  • భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20
  • దూబే, హార్దిక్ మెరుపులు
  • ఇంగ్లండ్ టార్గెట్ 182 రన్స్
IND vs ENG 4th T20: దూబే, హార్దిక్ మెరుపులు.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పూణే వేదికగా భారత్- ఇంగ్లండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది. గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్స్ నష్టపోయి 181 పరుగులు చేసి ఇంగ్లండ్ కు 182 పరుగుల టార్గెట్ ను నిర్ధేశించింది. ఇక ఈ మ్యాచ్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరాశ పరిచాడు. ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. యంగ్ ప్లేయర్ తిలక్ వర్మ డకౌట్ అయ్యాడు.

సంజు శాంసన్ 1 పరుగు,అభిషేక్ శర్మ 19 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో రాణించాడు. ఈ మ్యాచ్ లో చోటు దక్కించుకున్న రింకూ సింగ్26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 30 రన్స్ సాధించాడు.శివం దూబే, హార్థిక్ పాండ్య విధ్వంసకర బ్యాటింగ్ తో భారత స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. టీమిండియా భారీ స్కోర్ సాధించింది. హార్థిక్ పాండ్య 30 బాల్స్ లో 4 ఫోర్లు, 4 సిక్స్ లతో విరుచుకు పడి హాఫ్ సెంచరీ(53) సాధించాడు. శివం దూబే 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు బాది 53 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్ 4 బంతుల్లో 5 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3 వికెట్స్, బ్రైడన్ కార్సే1, జామీ ఓవర్‌టన్ 2, ఆదిల్ రషీద్1 వికెట్ పడగొట్టారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IND vs ENG 4th T20
  • India vs England
  • indian cricket team

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions