Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Icc Announces Womens T20 Team Of Year For 2024

ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు

Published Date :January 25, 2025 , 5:10 pm
By Venkatesh
  • ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024
  • ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు
ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి 2024కు గాను బెస్ట్ ఉమెన్స్ టీ20 టీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ICC మహిళల T20 జట్టులో చోటు దక్కించుకున్న వారిలో భారత ఉమెన్స్ టీమ్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు ICC మహిళల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 కెప్టెన్ గా లారా వోల్వార్డ్ ను ఎంపిక చేసింది. ఐసీసీ ప్రకటించిన టీమ్ లో పాకిస్థాన్ కు చెందిన ఒక్క ప్లేయర్ కు మాత్రమే చోటు దక్కింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. కాగా గతేడాది భారత్ తరఫున స్మృతి మంధాన 23 టీ20 మ్యాచ్‌లు ఆడి 763 పరుగులు చేసింది. మరోవైపు రిచా 21 మ్యాచ్‌లలో 365 పరుగులు చేసింది. ఆమె స్ట్రైక్ రేట్ 156.65. బెంగాల్‌కు చెందిన ఈ యువ క్రీడాకారిణి 2024లో మహిళల జట్టు తరఫున రెండు అర్ధ సెంచరీలు నమోదు చేసింది. దీప్తి 2024లో భారత్ తరఫున 23 టీ20లు ఆడి 30 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇది కాకుండా 115 పరుగులు కూడా సాధించింది.

ICC మహిళల T20I టీమ్ ఆఫ్ ది ఇయర్: లారా వోల్వార్డ్ట్ (c), స్మృతి మంధాన, చమరి అటపత్తు, హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, మెలీ కెర్, రిచా ఘోష్ (wk), మరిజాన్ కాప్, ఓర్లా పెండర్‌గాస్ట్, దీప్తి శర్మ, సాడియా ఇక్బల్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Deepti Sharma
  • icc
  • ICC womens T20I team of the year 2024
  • Laura Wolvaardt
  • Richa Ghosh

తాజావార్తలు

  • Fanny Utagushima-Ninde: రికార్డు బ్రేక్.. 15 ఏళ్ల ఫానీ ఉటాగుషిమానిండే డెబ్యూతోనే అజేయ సెంచరీ

  • Vijay Antony: బిచ్చగాడు కాంబో రిపీట్

  • Aishwarya Lekshmi: పెళ్లి కంటే అదే బెటర్.. హీరోయిన్ షాకింగ్ స్టేట్‌మెంట్!

  • SS Rajamouli: “ఆ సీన్ అదిరింది రణవీర్”.. ధురందర్ 2పై జక్కన్న రియాక్షన్.. ఆదిత్య ధర్ రిప్లై!

  • TATA Harrier EV: భారతీయ EV మార్కెట్‌లో కింగ్? టాటా హారియర్ EV ఫియర్‌లెస్+ QWD 75 విడుదల.. ధర, ఫీచర్స్ ఇవే

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions