Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International Sports Hardik Pandya To Take Rohit Sharma Place In T20 Series

India T20 Captain: రోహిత్ స్థానంలో అతడే టీ20 కెప్టెన్..?

Published Date :June 28, 2022
By Abdul khadar
India T20 Captain: రోహిత్ స్థానంలో అతడే టీ20 కెప్టెన్..?

ఆగండి.. ఆగండి.. తొందరపడకండి! రోహిత్ శర్మను టీ20 జట్టు కెప్టెన్‌గా తొలగించడం లేదు. కాకపోతే.. అతడు లేనప్పుడు ఆ బాధ్యతలు ఎవరికి అప్పగించాలా? అనే విషయంపైనే ఇప్పుడు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ రిషభ్ పంత్‌కి దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే! అప్పుడు అతని కెప్టెన్సీపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. మొదట్లో రెండు మ్యాచ్‌లు ఓడిపోయినప్పుడు, పంత్‌ని తప్పించాల్సిందేనంటూ తారాస్థాయిలో విజ్ఞప్తులు వచ్చాయి. ఆ తర్వాత మరో రెండు మ్యాచెస్‌లో టీమిండియా నెగ్గడంతో, ఆ విమర్శలు తగ్గాయి. కానీ, పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడన్న వాదనలైతే వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు రిషభ్ పంత్‌కు విశ్రాంతి ఇచ్చి.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. ఇతని కెప్టెన్సీలో రీసెంట్‌గా ఆ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో, హార్దిక్ కెప్టెన్సీపై ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. అంతకుముందే.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఘనతను హార్దిక్ సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా ఆ జట్టుని నడిపించిన తీరు పట్ల అతడు మన్ననలు పొందాడు. ఇప్పుడు అతడు కెప్టెన్ పగ్గాలు పట్టిన తొలి మ్యాచ్‌లోనే టీమిండియా గెలిచింది. ఫలితంగా.. అతడ్ని గోల్డెన్ లెగ్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా.. టీ20 జట్టుకి హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ యోచిస్తోందట!

టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత టీమిండియా వరుసగా పలు టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ బిసీ షెడ్యూల్‌లో రోహిత్‌కు విశ్రాంతి ఇచ్చి, అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని దాదాపు బీసీసీఐ ఫిక్స్ అయ్యింది. ఈ మేరకు సెలక్షన్‌ కమిటీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికిప్పుడు రోహిత్‌ శర్మ స్థానాన్ని వేరే ఆటగాడితో భర్తీ చేసే అవకాశం లేదు కానీ, అతనిపై పని ఒత్తిడిని తగ్గించే మార్గాల్ని అన్వేషిస్తున్నాం. ఇందులో భాగంగానే హార్దిక్‌ను పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొన్ని టూర్లకు కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

  • Tags
  • Gujarat Titans
  • Hardik Pandya
  • India T20 Team
  • India vs Ireland
  • rohit sharma

WEB STORIES

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Kiran More: అతడినెలా ఎంపిక చేశారు.. కావాల్సింది అలాంటి ఆటగాళ్లు

Asia Cup: ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. గాయం కారణంగా స్టార్‌ ప్లేయర్ దూరం

Hardik Pandya: అరుదైన ఘనత.. ఆ దిగ్గజాల సరసన నిలిచిన తొలి భారత ఆల్‌రౌండర్

IND vs WI: మూడో టీ20లో టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్

Team India: 12 నెలలు.. 9 మంది ఓపెనర్లు.. రోహిత్‌కు సరిజోడీ ఎవరో?

తాజావార్తలు

  • Lanka villages: ముంపే కాదు ముహూర్తాలు ముంచుకొస్తున్నాయి.. లంక గ్రామాల్లో పెళ్లి కష్టాలు..!

  • Rishabh Pant: అక్క.. దయచేసి నన్ను ఒంటరిగా వదిలెయ్

  • Election Commission of India: “సాలు దొర‌- సెలవు దొర” ప్రచారంపై ఈసీ అభ్యంతరం.

  • Attack on Bus Driver: అరాచకం.. నచ్చిన పాట పెట్టలేదని బస్సు డ్రైవర్‌పై దాడి,, పొలంలోకి లాక్కెళ్లి..!

  • CM KCR: ప్రజలకు సీఎం రాఖీ విషెస్.. బీజేపీపై కేటీఆర్ కౌంటర్స్

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions