NTV Telugu Site icon

RCB VS KKR: ఆర్సీబీ పైన షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతమ్ గంభీర్ .!

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి .రాత్రి 7. 30 కి జియో సినిమా లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది
ఆర్సీబీ, కేకర్ మ్యాచ్ అంటే అందరికి కింగ్ కోహ్లీ వెర్సెస్ గౌతమ్ గంభీర్ సమరం గుర్తుకు వస్తుంది. ఐపీల్ 2013 లో జరిగిన కేకర్, ఆర్సీబీ మ్యాచ్ లో కోహ్లీ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం ఎన్ని ఇయర్స్ అయినా మర్చిపోలేరు. ఇదే తరహాలో ఐపీల్ 2023 లో గంభీర్ లక్నో సూపర్ గాయింట్స్ కి హెడ్ కోచ్ గా చేస్తున్నపుడు ఇంకోసారి విల్లు ఇద్దరు గొడవపడ్డారు.

Also Read: Bijay Chetri: లాటిన్ అమెరికా క్లబ్ ఫుట్బాల్లో తొలి భారతీయ ప్లేయర్గా రికార్డు..! 

ఇక గౌతమ్ గంభీర్ ఆర్సీబీ పైన అనుచితమైన కామెంట్స్ చేసారు. నా కలలో కూడా నేను కోరుకునే ఒక జట్టు ఆర్సీబీ వారు ఇప్పటివరకు ఒక ఐపీల్ ట్రోఫీ గెలవకపోయిన కూడా ప్రతిదీ గెలిచారని అనుకుంటున్నాను. కాబట్టి నేను అలాంటి వైఖరిని తీసుకోలేను మరియు ఆర్సీబీ కి వ్యతిరేకంగా కోల్ కత్తా నైట్ రైడర్స్ మూడు ఉత్తమ విజయాలు సాధించారూ. ఆర్సీబీని ఓడించడం అంటే నాకు చాలా ఇష్టం. నేడు జరిగే మ్యాచ్ లోను మేము ఆర్సీబీ ని ఓడిస్తాం అని దానికోసం సన్నాహాలు చేస్తున్నాం అంటూ గంబీర్ వ్యాఖ్యానించాడు.

జట్టులు అంచనా :-

రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు(RCB):
ఫాఫ్ డు ప్లెసిస్ (సి), విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్ (డబ్ల్యూకే), మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్, మయాంక్ డాగర్, అల్జారీ జోసెఫ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR):
ఫిల్ సాల్ట్ (WK), సునీల్ నరైన్, నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ

Show comments