వచ్చే ఏడాదిలో భారత్ – ఇంగ్లాండ్ ఆఖరి టెస్ట్ మ్యాచ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ తర్వాత ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ లో పోటీ పడింది టీం ఇండియా. అయితే ఈ సిరీస్ లోని చివరి టెస్ట్ మ్యాచ్ రద్దయ్యింది. భారత జట్టులోని కోచ్ రవిశాస్త్రితో పాటుగా మరికొంత మంది సహాయక సిబ్బందికి కరోనా రావడంతో చివరి నిమిషంలో మ్యాచ్ ను రద్దు చేసాయి రెండు దేశాల క్రికెట్ బోర్డులు. ఆ వెంటనే అక్కడి నుండి ఐపీఎల్2021 కోసం యూఏఈ చేరుకున్నారు ఆటగాళ్లు. అయితే ఈ మ్యాచ్ ను పూర్తిగా రద్దు చేస్తే తాము చాలా నష్టపోతామని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఐసీసీ వద్దకు వెళ్ళింది. ఆ తర్వాత ఈ మ్యాచ్ ను మళ్ళీ జరుగుతుంది అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన బీసీసీఐ ఆ విషయం పై ఏం స్పందించలేదు. ఇక తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ వచ్చే ఏడాది జులైలో నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఈ టెస్ట్ సిరీస్ లో ఇప్పటివరకు 2-1 తో భారత జట్టు ముందజలో ఉన్న విషయం తెలిసిందే.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
తాజావార్తలు
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!