లీడ్స్ టెస్ట్ : 432 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 432 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా భారత జట్టు పై తొలి ఇన్నింగ్స్ లో 354 పరుగుల ఆధిక్యం సంపాదించింది ఇంగ్లండ్ టీం. ఇక మూడో రోజు 8 వికెట్ల నష్టానికి 423 పరుగులకు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్.. మరో 9 పరుగులు జోడించి ఆలౌటైంది. ఇక ఇంగ్లండ్ బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే… రూట్ 121 పరుగులు, బర్న్స్ 61 పరుగులు, హసీద్ హమీద్ 68 పరుగులు, డేవిడ్ మిలాన్ 70 పరుగులు చేసి ఇంగ్లండ్ జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. అటు ఇండియా బౌలింగ్ విషయానికి వస్తే… షమీ 4 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీశారు. ఇక మరికాసేపట్లోనే టీం ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించనుంది. కాగా.. మొదటి ఇన్నింగ్స్ లో 78 పరుగులకే ఇండియా అలౌటైన సంగతి తెలిసిందే.
Also Read
- Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
- Prabhsimran Singh: టీమిండియాలో దక్కని చోటు.. మూడు రోజుల్లో రెండు సెంచరీలతో వీరవిహారం..
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!