ISPL 2024: కమెడియన్ చేతిలో ఔటైన సచిన్.. ఎలానో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దిగ్గజ బ్యాటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) అభిమానులకు చేదువార్త. సుమారు మూడు దశాబ్దాల పాటు భారత క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియగా నిలిచిన సచిన్.. ఓ కమెడియన్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఇవాళ (బుధవారం) థానే (మహారాష్ట్ర) లో మొదలైన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL )లో ఈ ఇది చోటు చేసుకుంది. స్టాండప్ కమెడియన్‌గానే గాక గతేడాది హిందీ బిగ్ బాస్ విన్నర్ అయిన మునావర్ ఫారుఖీ ( Munawar Faruqui ) బౌలింగ్‌లో సచిన్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే, టెన్నిస్ బాల్‌తో ఆడుతున్న ఈ టోర్నీ టీ10 రూపంలో కొనసాగుతుంది.
Read Also: Realme 12 Series Launch : రియల్‌మి నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్, ధర?
Also Read
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
కాగా, ఈ టోర్నీమెంట్ లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవన్ టీమ్.. హిందీ నటుడు అక్షయ్ కుమార్ ( Akshay Kumar ) సారథ్యంలోని టీమ్ ఖిలాడీతో పోటీ పడుతుండగా ఈ మ్యాచ్‌లో సచిన్ 16 బంతుల్లోనే 30 రన్స్ చేశాడు. ఇక, ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన టెండూల్కర్.. మరో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా చేతికి చిక్కి ఔట్ గా వెనుదిరిగాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సచిన్.. జమ్మూకాశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమిర్ హుస్సేన్‌తో కలిసి బ్యాటింగ్ కూడా చేశాడు. గత నెలలో సచిన్.. అమిర్‌కు బ్యాట్ ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అమిర్ జమ్మూకాశ్మీర్ పారా క్రికెట్ టీమ్‌కు సారథిగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్.. అమిర్ పేరుతోనే ఉన్న జెర్సీని ధరించడం గమనార్హం.
https://twitter.com/DietitianFarhe1/status/1765360229951438967
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!