Babar Azam: బాబర్ ఆజంపై కొరడా.. కెప్టెన్సీ నుంచి తొలగింపు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam Set to be Replaced As Skipper Shan Masood: ప్రస్తుతం పాకిస్తాన్ జట్టుకి మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా ఉన్న బాబర్ ఆజమ్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వేటు వేస్తోందా? అతడ్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి, మరొకరిని కెప్టెన్‌గా రంగంలోకి దింపనుందా? అంటే, దాదాపు అవుననే పాకిస్తాన్ మీడియా కోడై కూస్తోంది. బాబర్‌ని కెప్టెన్‌గా దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్‌కు పట్టం కట్టేందుకు పీసీబీ సర్వం సిద్ధమైందని తెలుస్తోంది. ఇదే సమయంలో.. వెటరన్ వికెట్‌కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించనున్నారనే ప్రచారమూ జరుగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్ మసూద్‌కు.. టెస్టుల్లో సర్ఫరాజ్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ బోర్డు ప్రణాళికలు చేస్తోందని జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించాలని ఆ దేశ క్రికెట్ విశ్లేషకులు ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా.. బాబర్‌ను కెప్టెన్‌గా దించేయాలన్న ఊహాగానాలు మాత్రం పాక్ క్రికెట్ సర్కిల్స్‌లో బాగా వినిపిస్తున్నాయి.
Harish Rao: బీజేపీని నమ్మి పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే..
Also Read
- 2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
- Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్‌లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
- Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
ఉన్నపళంగా పాక్ బోర్డు ఇలా ఆలోచించడానికి కారణం.. ఈమధ్య పాక్ జట్టు వరుస పరాజయాలు చవిచూడటమే! ఇటీవలి కాలంలో పాక్ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్‌లో ఓటమిపాలైంది. తొలుత ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయ్యింది. ఇటీవల న్యూజీల్యాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను అతికష్టం మీద డ్రా చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలోనే బాబర్ ఆజమ్‌పై వేటు అంశం తెరమీదకొచ్చింది.
Tamil Nadu: ప్రియుడి ఎదుటే కాలేజ్ విద్యార్థిపై గ్యాంగ్ రేప్..
తాజావార్తలు
-
Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
-
Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!