INDvsAUS Test: మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. 155 పరుగులకు భారత్ ఆలౌట్
- బాక్సింగ్ డే టెస్టు: 155 పరుగులకు భారత్ ఆలౌట్..
- మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం..
- ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి ఆసీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS Test: మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో 184 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. 340 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ టెస్టులోని రెండో ఇన్సింగ్స్ లో భారత్ తరపున యశస్వి జైస్వాల్ (84)తో పాటు రిషబ్ పంత్ (30) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 474 పరుగులు చేయగా.. భారత్ 369 రన్స్ చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌట్ అయింది.
Read Also: Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
అయితే, ఆఖరి వరకు డ్రా కోసం టీమిండియా ప్రయత్నించింది.. అయినప్పటికీ ఆసీస్ బౌలర్లు అద్బుతంగా రాణించడంతో టీమిండియా ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా టీమ్ దూసుకుపోయింది. కాగా, బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టులో ఓడిన భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ టేబుల్లో 52.78 పర్సెంటేజీతో మూడో స్థానంలో కొనసాగుతుగా ఆసీస్ సెకండ్ ప్లేస్ తో సరి పెట్టుకుంది. ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు ఆస్ట్రేలియాకే ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!