కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన అశ్విన్…
ప్రస్తుతం భారత టెస్ట్ జట్టులో ముఖ్యమైన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రతి మ్యాచ్ లో బౌలింగ్ దాడిని ముందుండి నడిపిస్తాడు అశ్విన్. అయితే ఈరోజు కివీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మూడో రోజు ఆటలో అశ్విన్ అనిల్ కుంబ్లే రికార్డు ను బ్రేక్ చేసాడు. అయితే ఈ ఒక్క ఏడాది టెస్ట్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ ఇప్పటికే ఈ 2021 లో 50 టెస్ట్ వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాత పాకిస్థాన్ బౌలర్ షాహీన్ అఫ్రిది 44 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
అయితే దీంతో … ఇలా ఒక ఏడాదిలో 50 వికెట్లు ఎక్కువ సార్లు తీసిన భారత బౌలర్ గా కూడా అశ్విన్ నిలిచాడు. ఇంతక ముందు ఈ రికార్డు కుంబ్లే పేరిట ఉండేది. కుంబ్లే 1999, 2004, 2006… ఇలా మూడు సంవత్సరాలు 50 టెస్ట్ వికెట్లు తీసాడు. కానీ అశ్విన్ 2015, 2016, 2017, 2021 మొత్తం 4 సార్లు 50 టెస్ట్ వికెట్లు తీసి.. ఆ రికార్డు ను తన పేరిట నమోదుచేసుకున్నాడు.
Also Read
- Ishan Kishan: కెప్టెన్‌గా ఉండటం సరదాగా అనిపించింది.. కానీ, అతనొక గొప్ప కెప్టెన్.!
- SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
- SRH vs RR: వైభవ్ సెంచరీ వృథా.. అభిషేక్-కిషన్ జోడీ సునామీ! జైపూర్‌లో కొనసాగిన SRH జైత్రయాత్ర.!
- KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్‌పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!