Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home International Sports Abdul Razzaq Says Shaheen Afridi Is Way Better Than Bumrah

Abdul Razzaq: ఆ పాక్ బౌలర్ ముందు బుమ్రా పనికిరాడు: పాక్ మాజీ ప్లేయర్

Published Date :January 30, 2023 , 1:21 pm
By Nishanth Munjala
Abdul Razzaq: ఆ పాక్ బౌలర్ ముందు బుమ్రా పనికిరాడు: పాక్ మాజీ ప్లేయర్
  • Follow Us :

ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రాకు పేరుంది. అలాగే పాకిస్తాన్ పేస్ షహీన్ అఫ్రిదీ కూడా అద్భుత పెర్ఫామెన్స్‌తో అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఈ ఇద్దరూ తమదైన ముద్ర వేశారు. తమ టీమ్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను బోల్తా కొట్టించడంలో వీరికి వీరే సాటి. ప్రస్తుతం గాయాల కారణంగా ఈ ఇద్దరూ క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ప్రపంచంలో ఎంత గొప్ప బ్యాటర్‌ను అయినా తన పేస్‌తో బోల్తా కొట్టించగలిగే సత్తా బుమ్రాకు ఉంది. కానీ అలాంటి బౌలర్‌ను తీవ్రంగా అవమానించాడు పాక్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్. అతడో బేబీ బౌలర్ అని అన్నాడు.

Abdul Razzaq: ఆ పాక్ బౌలర్ ముందు బుమ్రా పనికిరాడు: పాక్ మాజీ ప్లేయర్

“బుమ్రా కంటే షహీన్ అఫ్రిదీ చాలా చాలా మెరుగైన బౌలర్. షహీన్‌కు బుమ్రా దరిదాపుల్లో కూడా లేడు. నేను గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి గొప్ప బౌలర్లతో ఆడాను. అందువల్ల నా ముందు బుమ్రా ఓ బేబీ బౌలర్. అతన్ని నేను సులువుగా డామినేట్ చేసి, అటాక్ చేసేవాడిని” అని రజాక్ అన్నాడు. నిజానికి బుమ్రాపై రజాక్ ఇలాంటి కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. 2019లోనూ అతన్ని ఓ బేబీ బౌలర్ అంటూ రజాక్ అవమానించాడు. బుమ్రాపై రజాక్ పదేపదే ఇలాంటి కామెంట్స్ చేస్తుండటంపై భారత అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Dasara: నాని సినిమాకి ఈ రేంజ్ ఈవెంట్స్ ఎప్పుడూ చూడలేదు…

కాగా, బుమ్రా ఇంకా తన వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. గతేడాది ఆసియా కప్ తర్వాత బుమ్రా మళ్లీ ఇండియాకు ఆడలేదు. అతని సేవలను టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఎంతగానో మిస్ అయింది. అతడు ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడెమీలోనే సాధన చేస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ కోసం తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసిన టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు.

  • Tags
  • Abdul Razzaq
  • Abdul Razzaq Bumrah
  • jaspreet bumrah
  • Shaheen Afridi
  • Shaheen Afridi Bumrah

WEB STORIES

Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం

"Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం"

Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే

"Healthy summer foods: వేసవిలో తినాల్సి కూరగాయాలు ఇవే"

Beautiful Actress: ప్రపంచంలోని అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్లు

"Beautiful Actress: ప్రపంచంలోని అత్యంత అందమైన టాప్-10 హీరోయిన్లు"

Celebrities First Car: ఈ స్టార్లు మొదట నడిపిన కారు ఏంటో తెలుసా..?

"Celebrities First Car: ఈ స్టార్లు మొదట నడిపిన కారు ఏంటో తెలుసా..?"

Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?

"Tea Pakodi: టీ తో పాటు పకోడీ తింటున్నారా?"

Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్

"Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్"

Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)

"Best Countries: ప్రపంచంలోని టాప్-10 ఉత్తమ దేశాలు (పనితీరులో)"

Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే..

"Costly Liquor: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం బాటిల్స్ ఇవే.."

పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!

"పార్‌ ఫెయిట్‌ రుచి చూశారా!"

ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు..

"ఆర్ట్ గ్యాలరీల్లా కాఫీ షాపులు.."

RELATED ARTICLES

Abdul Razzaq: ఆసియా కప్ దుబాయ్‌లో నిర్వహిస్తే మంచిదే: పాక్ మాజీ క్రికెటర్

Shaheen Afridi: షాహిద్ అఫ్రిది కూతురితో షహీన్ పెళ్లి..ఫోటోలు వైరల్

Shahid Afridi: అల్లుడి బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన మామ..45 ఏళ్లలోనూ అదే పైర్

Pakistan vs Bangladesh: బంగ్లాదేశ్‌పై విజయం.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్

T20 World Cup: పాక్ బౌలర్ల ధాటికి బంగ్లా విలవిల.. పాక్ ముందు స్వల్ప లక్ష్యం

తాజావార్తలు

  • Karnataka: కర్ణాటకలో 17 వేల మంది ఓటర్లు.. వారికి ఉన్న ప్రత్యేక ఎంటో తెలుసా?

  • Komatireddy Venkat Reddy: రైతులకు అంతేనా పరిహారం..! అది ఎలా సరిపోతుంది?

  • Vishwak Sen: మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించిన విశ్వక్ సేన్.. డైరెక్టర్ ఎవరంటే?

  • Karnataka Election Schedule: కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్, కౌంటింగ్ తేదీలివే..

  • Nallapareddy Prasanna Kumar Reddy: ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు బయట పెట్టండి..! టీడీపీకి ఇదే నా సవాల్‌

ట్రెండింగ్‌

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

  • Girl Helicopter Shot: అమ్మాయి బ్యాటింగ్ కు కేంద్ర మంత్రి ఫిదా!

  • Joe Biden : అమెరికా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ స్కిట్‌.. కమలా హారిస్‌లతో కలిసి పేరడీ

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions