Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Success Story An Investment Of Rs 8000 And An Income Of Rs 30 Crores Is This What Success Means

Success Story: రూ.8,000 పెట్టుబడితో రూ.30 కోట్ల ఆదాయం.. సక్సెస్ అంటే ఇదేనా?

Published Date :September 21, 2023 , 8:58 am
By Swathi Maddula
Success Story: రూ.8,000 పెట్టుబడితో రూ.30 కోట్ల ఆదాయం.. సక్సెస్ అంటే ఇదేనా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

చదివితే మంచి ఉద్యోగం చెయ్యాలి అనేది ఒకప్పటి మాట.. ఇప్పుడు బుద్ది ఉంటే చాలు ఎన్నైనా చెయ్యొచ్చు అని చాలా మంది యువత నిరూపించారు.. పెద్ద చదువులు చదువున్నా కూడా చిన్న వ్యాపారంతో బోలెడు లాభాలను పొందుతూన్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కేవలం రూ.8వేల తో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పుడు రూ. 30 కోట్లను సంపాదిస్తున్నాడు.. ఇది మామూలు విషయం కాదు.. ఓ సారి అతని సక్సెస్ సీక్రెట్స్ ఏంటో చూద్దాం పదండీ..

మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫుల్ బిల్లోర్‌కు ఎంబీఏ చేయడం ఒక కల. అందుకే బీకాం తర్వాత ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ అడ్మిషన్ సాధించాడు. అయితే అదే సమయంలో ప్రఫుల్ మెక్‌డొనాల్డ్స్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగంలో చేరాడు. కానీ ఇలా ఉద్యోగం చేయడం ద్వారా సంపదను సృష్టించలేనని గ్రహించాడు. అలా 2017లో ఎంబీఏ వదిలేసి ఐఐఎం అహ్మదాబాద్ వెలుపల ఓ టీ స్టాల్ బిజినెస్ ప్రారంబించాడు.. డానికొ ఏంబిఏ చాయ్ వాలా అని పేరు పెట్టాడు.. ఇక అతని చేతిలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ జనాలు టీ తాగడానికి ఎగబడుతున్నారు..

కొత్తకొత్త బిజినెస్ స్ట్రాటజీలను అమలు చేశాడు. లూడో గేమ్స్, క్రికెట్ టోర్నమెంట్‌లను నిర్వహించడం నుంచి, కస్టమర్లు తమ ప్రియమైనవారికి మెసేజ్‌లను పంపడానికి వైట్‌బోర్డ్‌ను అందించడం వంటి ఎన్నో ప్రయోగాలు చేశారు. టీ తాగేందుకు వచ్చే కస్టమర్లకు బోర్ కొట్టకుండా బుక్స్, నవలలు అందుబాటులో ఉంచారు. ఇలా రకరకాల బిజినెస్ వ్యూహాలను అమలు చేయడంతో అహ్మదాబాద్‌లో ఎంబీఏ చాయ్ వాలాకు మంచి డిమాండ్ ఏర్పడింది..ప్రఫుల్ బిల్లోర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 ఎంబీఏ చాయ్ వాలా కేఫ్‌లను నడుపుతున్నారు. ఈ బిజినెస్ రూ. 8,000 ప్రారంభ పెట్టుబడితో ప్రారంభమై, ఇప్పుడు రూ. 30 కోట్ల టర్నోవర్‌కు పెరిగింది. ఒక రోజుకు ప్రఫుల్ ఆదాయం రూ.1.5 లక్షలు కావడం విశేషం.. ఏదైనా స్టార్ట్ చెయ్యగానే ఆదాయం రావు.. కాస్త ఓపిగ్గా ఉంటే మంచిది లాభాలను పొందవచ్చు అని ప్రపూల్ నిరూపించాడు.. అందరికి ఆదర్శంగా నిలిచాడు.. గ్రేట్ కదా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chaiwala
  • Mba student
  • Success Story

తాజావార్తలు

  • PMSBY: రూ.20కి రూ.2 లక్షలు.. ఈ పథకం మీకు తెలుసా?

  • Curd Rice vs Dal Rice: పెరుగు అన్నం వర్సెస్‌ పప్పు అన్నం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

  • Yatri Cafe: ఇక నుంచి విమానాశ్రయాల్లో ఛాయ్ రూ.10, సమోసాలు రూ.20.. శంషాబాద్‌లో కూడా..

  • Biker: ఆ ఒక్కటీ చేసుంటే నెక్స్ట్ లెవల్!

  • Peddi: పెద్ది పరుగులు.. ఎందాకా?

ట్రెండింగ్‌

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • Sesame Laddu: మల్టీ విటమిన్ టాబ్లెట్లు వద్దు.. ఈ ఒక్క ‘నువ్వుల లడ్డు’ ముద్దు..!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions