20వ వార్షికోత్సవం సందర్భంగా తాము ప్రకటించిన లక్కీ డ్రా ఆఫర్‌కు ప్రజానీకం నుంచి చక్కని స్పందన వ్యక్తమవుతోందని నెంబర్ 1 మొబైల్ రిటైల్ చెయిన్ బిగ్’సి’ ఫౌండర్ & సిఎండి శ్రీ యం. బాలు చౌదరి పేర్కొన్నారు. ఈ ఆఫర్‌లో మొత్తం 3లక్కీ డ్రా తీయబడుతుందనీ, మొత్తం 3లక్కీడ్రాలలో విజేతలుగా ఎంపికైన కస్లమర్లకు 20 మారుతి సుజుకి ఆల్టో జానా బైక్ లు, 20 రిఫ్రిజరేటర్లు, 20 ఏసీలు, 20 టీవీలను బహుమతులుగా అందజేస్తామని తెలిపారు. ఈ ఆఫర్ 29 జనవరి 2023 వరకు కొనసాగుతుందనీ, నేడు మొదటి లక్కీడ్రా తీసి, 6 మారుతి మాబాకి ఆల్టో కార్లు, 6 బజాజ్ ఫ్లాట్నా బైక్లు, 6 రిఫ్రిజిరేటర్లు, 6 ఏసీలు, 6 టీవీలు మొత్తం 30 విజేతలను ప్రకటించారు. వీటితో పాటు ప్రతి మొబైల్ / ప్రతి టీవీ / ప్రతి ల్యాప్టాప్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి మరియు 3000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ + సులభ వాయిదాల పద్ధతిలో వడ్డీ & డౌన్ పేమెంట్ లేకుండా మొబైల్ కొనే సౌకర్యం కూడా కలదు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మొబైల్ రిటైల్ రంగంలోనే మొట్టమొదటి సారిగా యాక్ససరీస్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి ఇస్తామని పేర్కొన్నారు.
పై ఆఫర్లతోపాటు క్రింద పేర్కోన్న ఆఫర్లు కూడా మొబైల్స్ కొనుగోలుపై అందిస్తామని పేర్కోన్నారు.
* Branded Accessories పై 51% వరకు డిస్కౌంట్
• Iphone మొబైల్స్ కొనుగోలుపై రూ.5,000 వరకు క్యాష్ బ్యాక్
& Samsung మొబైల్స్ కొనుగోలుపై రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్
Vivo మొబైల్స్ కొనుగోలుపై రూ. 3,000 వరకు క్యాష్ బ్యాక్
. Oppo మొబైల్స్ కొనుగోలుపై 10% వరకు క్యాష్ బ్యాక్
MI మొబైల్స్ కొనుగోలుపై రూ. 5,000 వరకు క్యాష్ బ్యాక్
• Realme మొబైల్స్ కొనుగోలుపై రూ. 3,000 వరకు క్యాష్ బ్యాక్.. ఉంటుందని బాలు చౌదరి ప్రకటించారు.