Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Telangana Budget 2023
  • Union Budget 2023
  • IT Layoffs
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Special Focus On Left Parties In Huzurabad

హుజురాబాద్‌లో వామపక్షాల దారెటు?

Published Date :July 28, 2021 , 3:34 pm
By Lakshmi Narayana
హుజురాబాద్‌లో వామపక్షాల దారెటు?

లెఫ్ట్‌ పార్టీల ప్రభావం ఉన్న హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎత్తుగడ ఏంటి? వామపక్షాల మద్దతు కూడగడుతుందా? గత ఉపఎన్నికల చరిత్ర ఏం చెబుతోంది? అవే వ్యూహాలు హుజురాబాద్‌లో రిపీట్‌ అవుతాయా?

లెఫ్ట్‌ పార్టీల మద్దతు టీఆర్‌ఎస్‌ సంపాదిస్తుందా?

హుజురాబాద్ ఉపఎన్నిక సమరానికి రాజకీయపార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లే పనిలో బీజీగా ఉన్నాయి ప్రధాన పార్టీలు. ఉపఎన్నికకు శ్రేణులను రెడీ చేస్తున్నారు నాయకులు. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రచారం ఊదరగొడుతోంది. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇంచార్జ్‌లును నియమించి గ్రౌండ్ వర్క్ చాలారోజుల కిందటే మొదలుపెట్టేసింది. ఈ క్రమంలో హుజురాబాద్‌లోని వామపక్షాల మద్దతు కోసం టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తుందా లేదా అన్నది చర్చగా మారింది.

హుజూర్‌నగర్‌లో మద్దతిచ్చి వెనక్కి తగ్గిన సీపీఐ
నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌కు లెఫ్ట్‌ లోకల్‌ నాయకత్వం మద్దతు!

ఉపఎన్నికలు టీఆర్‌ఎస్‌కు కొత్తకాదు. స్థానిక రాజకీయ పరిస్థితులపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఎత్తుగడలు వేస్తూ వస్తోంది అధికారపార్టీ. ఒంటరిగా బరిలో దిగుతూనే.. కలిసొచ్చే పక్షాలను.. కలిస్తే గెలుపు నల్లేరుపై నడక అనుకున్న పార్టీల మద్దతు కూడగట్టేది. ఆ విధంగా అవసరం అనుకున్నచోట వామపక్ష పార్టీల మద్దతు కోరిన సందర్భాలు గత ఉపఎన్నికల్లో ఉంది.
గతంలో హుజూర్‌నగర్ బైఎలక్షన్ లో సీపీఐ సపోర్ట్‌ కోసం యత్నించింది. అప్పట్లో ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వంపై విమర్శలు పెరగడంతో సీపీఐ వెనక్కి తగ్గింది. అప్పటికే మద్దతుపై నియెజకవర్గ స్థాయిలో సంకేతాలు వెళ్లడంతో సీపీఐ శ్రేణులు గులాబీపార్టీకి మద్దతిచ్చాయన్న వాదన ఉంది.
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే విషయాన్ని CPM, CPIలు స్థానిక నాయకత్వాలకు అప్పగించాయి. ఆ విధంగా లోకల్‌ లెఫ్ట్‌ లీడర్స్‌ అధికారపార్టీకి సపోర్ట్‌ చేశారు.

హుజురాబాద్‌లో వామపక్షాల దారెటు?

ఇప్పుడు హుజురాబాద్ ఉపఎన్నిక రాబోతుంది. ఇక్కడ కూడా వామపక్ష పార్టీలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తాయా లేదా అన్న చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌లో వామపక్ష పార్టీల ప్రభావం ఎంతో కొంత ఉంటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ఈ ఉపపోరులో సీపీఐ, సీపీఎంల వైఖరి ఏంటన్నది ఆసక్తిగా మారింది. హుజురాబాద్‌లో పోటీ చేయాలా లేక.. ఇంకెవరికైనా మద్దతివ్వాలా అన్నది వామపక్షాలు నిర్ణయం తీసుకోలేదు.

టీఆర్‌ఎస్‌ ఛాన్స్‌ తీసుకోదా?

హుజురాబాద్‌లో లెఫ్ట్‌ పార్టీలు కలిసి పోటీ చేసినా.. వేర్వేరుగా బరిలో దిగినా.. వారి ఓటు బ్యాంక్‌ వారికే పడుతుంది. స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా ఓట్ల చీలిక మంచిదా కాదా అన్న చర్చ ప్రధాన పార్టీల్లో ఉంది. ఒకవేళ వారు పోటీ చేయకపోతే.. ఆ ఓటు బ్యాంకు కీలకంగా మారుతుంది. అప్పుడు ఏదో ఒక పార్టీ లెఫ్ట్‌ మద్దతు కూడగట్టే అవకాశాలు ఉంటాయి. అదే పరిస్థితి వస్తే.. అధికార పార్టీ ఛాన్స్‌ తీసుకోదనే వాదన ఉంది. అందుకే హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు జీ హుజూర్‌ అనే పక్షాలు ఏంటన్నది ఆసక్తిగా మారింది.

ntv google news
  • Tags
  • huzurabad
  • Left parties
  • TRS

WEB STORIES

Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి

"Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి"

స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే..

"స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే.."

Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను..

"Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

RELATED ARTICLES

Etela Rajender: అధికారపక్షం ఆగడాలు శృతిమించాయి.. ఈ అరాచకం ఎక్కువ రోజులు చెల్లదు

Off The Record: బీఆర్‌ఎస్‌లో మామిడితోట విందు రాజకీయాలు.. ఎమ్మెల్యేపై తిరుగుబాటు..!

Peddi Sudarshan Reddy: గోదావరి జలాలతో తెలంగాణలో పంటల దిగుబడి పెరిగింది..

MLC Kavitha: కేసీఆర్‌ గన్‌ అయితే.. ఉద్యోగులు బుల్లెట్లు..

Bandla Ganesh: ఆయనే కనుక లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని

తాజావార్తలు

  • Fitness Tips: జిమ్ లో ఎంతసేపు వ్యాయామం చేయాలి? ఏం తినాలి?

  • Ravi Ashwin: బాయ్స్‌కు ‘B’తో స్టార్ట్ అయ్యేదే కావాలన్న అమ్మాయి..అశ్విన్ దిమ్మతిరిగే ఆన్సర్

  • Shakuntalam: వెనక్కి వెళ్లిన శాకుంతలం… సమంతా ఫాన్స్ కి వెయిటింగ్ తప్పదు

  • Satyavathi Rathod: తెలంగాణపై కేంద్రం విషం కక్కుతోంది.. రేవంత్ నీ పార్టీని కాపాడుకో

  • Jeelugu Kallu: జీలుగు కల్లు తాగిన గిరిజనులు.. ఒకరి మృతి

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions