Site icon NTV Telugu

JD Lakshmi Narayana Podcast: ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లు ఎందుకు..? పాడ్‌కాస్ట్‌లో జేడీ లక్ష్మీనారాయణ ఫైర్..

Jd

Jd

వాసగిరి లక్ష్మీనారాయణ అంటే చాలా మందికి గుర్తు రాకపోవచ్చు. కానీ.. జేడీ లక్ష్మీ నారాయణ అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర జనాలు సైతం టక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే.. సీబీఐలో సంచలన కేసులను విచారించడంలో ఆయన ధిట్ట. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. జేడీ లక్ష్మీనారాయణ తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. సమాజానికి అవసరమైన ఎన్నో కీలక విషయాలు తెలియజేశారు. తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. యువతకు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్యేలకు గన్‌మెన్‌లు ఎందుకు..? అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినధులు స్వేచ్ఛగా తిరగాలని సూచించారు. మీరు కూడా ఓ లుక్కేయండి..

READ MORE: WHO Chikungunya Alert: 20 ఏళ్ల తర్వాత ముప్పుగా చికున్‌గున్యా.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే..?

 

Exit mobile version