Zero Shadow day: ఈరోజు హైదరాబాద్ లో జీరో షాడో డే.. ఎన్నిగంటలకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన నీడ మనం ఎక్కడికి వెళ్లినా మన వెంటే ఉంటుంది. కూర్చున్నా.. నిల్చున్నా.. పడుకున్నా వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలు అయితే.. నీడతో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. ఎప్పటికీ మన వెంటే ఉండే నీడ కొన్ని సందర్భాల్లో మాయమవుతుంది. మన నీడ మనకు కనిపించదంటే నమ్ముతారా? అవును ఇది నిజమే. చాలా మంది ఇప్పటికే దీని గురించి వినే ఉంటారు. అదే జీరో షాడో డే. ఆ అరుదైన సంఘటన ఇవాళ హైదరాబాద్‌లో జరగబోతుంది. గురువారం మిట్టమధ్యాహ్నం సమయంలో మన నీడ మాయం కాబోతుంది.
READ MORE: Cyber Crime: క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అని బెదిరించి రూ.1.48 కోట్లకు టోకరా.. ఎక్కడంటే..?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
హైదరాబాద్‌లో జీరో షాడో డే మధ్యాహ్నం 12.12 గంటలకు జీరో షాడో ప్రారంభం అవుతుంది. ఈ జీరో షాడో డే ఏడాదికి రెండుసార్లు వస్తుందట. జీరో షాడో డే అంటే సూర్యుడు సరిగ్గా నడినెత్తిపై ఉంటే నిటారుగా ఉండే మనిషి, వస్తువు, లేదా ఇతరా ఏవైనా నీడ కనిపించదు. రెండు, మూడు నిమిషాల వరకు ఈ జీరో షాడో డే కొనసాగుతోంది. ఈ విషయాన్ని బీఎం బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడించారు. అయితే.. జీరో షాడో డే కోసం.. తమ నీడ మాయం అయ్యే దృశ్యాన్ని చూసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఉన్నట్లుండి వర్షాలు పడుతున్నాయి. మేఘాలు కమ్ముకుని వర్షం కురిస్తే ఆత్రం శూన్యనీడ కనిపించే అవకాశం ఉండదని చెబుతున్నారు. యువత ఈ రోజు కోసం ఎదురు చూస్తోంది. మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే జీరో షాడో ఫొటోలు సోషల్ మీడియాను హోరెత్తించబోతున్నాయి. అందరూ సిద్ధంగా ఉండండి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..