Murugudu Lavanya: అందరి సపోర్ట్ నాకే.. నారా లోకేష్ పై గెలుస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murugudu Lavanya: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి.. వారి వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు సాగుతున్నాయి.. మరికొన్ని స్థానాల్లో అభ్యర్థులు తెలాల్సి ఉన్నా.. చాలా దాదాపు సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థులు ఎవరు? ఎవరికి ఎవరు పోటీ అనేది తేలిపోయింది.. ఇక, మంగళగిరిలో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేస్తుండగా.. అతడికి చెక్ పెట్టడంతో పాటు సిట్టింగ్ స్థానాన్ని కాపాడు కోవడంపై ఫోకస్ పెట్టింది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అయితే, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను మార్చేసి.. ఓ మహిళా అభ్యర్థిని రంగంలోకి దింపింది.. ఆమె.. మురుగుడు లావణ్య.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది నేను అనే ధీమా వ్యక్తం చేస్తున్న ఆమె.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు..
Read Also: అండర్19 ప్రపంచకప్ కలిసి ఆడారు.. 100 టెస్ట్ మ్యాచ్ కలిసే ఆడారు! మధ్యలో మరెన్నో
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తన ప్రత్యర్థి ఎవరు అనేది ఆలోచించను.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తాను.. విజయం సాధిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మురుగుడు లావణ్య.. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి, అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు.. అన్ని వర్గాల నుంచి మంచి సపోర్ట్ వస్తుంది.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం నాదే అన్నారు. అంతేకాదు.. నేను లోకల్ అభ్యర్థిని.. నా ప్రధాన ప్రత్యర్థి నాన్ లోకల్ అని పేర్కొన్న ఆమె.. అందరికీ అందుబాటులో ఉంటాను.. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయిలో నాకు మద్దతుగా పనిచేస్తున్నారు.. ఇక, నా ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంది.. నారా లోకేష్‌పై విజయం నాదే అంటున్న మంగళగిరి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!