NTV Telugu Site icon

YSRCP 8th List: వైసీపీ 8వ జాబితా విడుదల

Ysrcp

Ysrcp

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు, పార్లమెంటరీ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది అధికార వైఎస్సార్‌సీపీ. తాజాగా ఐదుగురు సభ్యులతో కూడిన ఎనిమిదో జాబితాను విడుదల చేసింది.

వైసీపీ 8వ జాబితా

*గుంటూరు ఎంపీ అభ్యర్థిగా కిలారు రోషయ్య

* ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

*పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అంబటి మురళి

*కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుర్రా మధుసూదన్‌ యాదవ్.

*జీ.డి.నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్లత్తూర్‌ కృపాలక్ష్మి.

 

 

 

Show comments