YS Jagan: పులివెందలలో పర్యటించనున్న మాజీ సీఎం జగన్
- సోమవారం (మార్చి 24) పులివెందులలో పర్యటించనున్న ఏపీ మాజీ సీఎం జగన్.
- తీవ్ర ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలన చేయనున్న జగన్.
- అరటి రైతులతో సమావేశమై, వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం (మార్చి 24) పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన లింగాల మండలంలో ఇటీవల తీవ్ర ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన అరటి తోటలను పరిశీలించనున్నారు. రైతుల కష్టాలను నేరుగా తెలుసుకుని, వారికి భరోసా కల్పించేందుకు జగన్ ఈ పర్యటనకు సిద్ధమయ్యారు.
Read Also: Water from air: గాలి నుంచి నీరు తయారు చేస్తున్న భారతీయ సంస్థ.. ఎలా సాధ్యం..?
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
పర్యటన వివరాల విషయానికి వస్తే.. ఉదయం 8.30 గంటలకు– వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసం నుంచి బయలుదేరి లింగాల మండలానికి చేరుకుంటారు. లింగాల మండలంలో ఇటీవల తుఫాను ప్రభావంతో వేల ఎకరాల్లో అరటి తోటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనిస్తారు. ఆపై నష్టపోయిన అరటి రైతులతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఇక రైతులతో చర్చ అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Read Also: SRH vs RR: సొంత గడ్డపై సన్‌రైజర్స్ ఘన విజయం.. ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డు..
ఈదురుగాలులు, వర్షాల వల్ల లింగాల మండలంలో పంట నష్టం తీవ్రమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రత్యక్షంగా అక్కడి రైతులను పరామర్శించనున్నారు. ఈ పర్యటనలో ఆయన రైతులకు ఏమైనా భరోసా ప్రకటిస్తారా? ప్రభుత్వాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచిస్తారా? అనే విషయాలు ఆసక్తిగా మారాయి.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!