YS Bharathi: చంద్రబాబు వ్యాఖ్యలకు వైఎస్ భారతి కౌంటర్.. వయసులో పెద్దవారు.. అలా మాట్లాడటం తప్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Bharathi: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశిస్తూ తాజాగా, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, కడప జిల్లా పులివెందులలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోన్న సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వయసులో పెద్దవారు.. అలా మాట్లాడడం తప్పు అని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని చంపాలి అనుకోవడం తప్పు అవుతుందన్న ఆమె.. ఏమైనా ఉంటే ప్రజల వద్ద తేల్చుకోవాలి తప్ప.. ఇలా ఆలోచించడం ప్రజల దృష్టిలో.. దేవుడి దృష్టిలో.. చట్టం దృష్టిలో కూడా తప్పే అవుతుందన్నారు. ఇక, సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు విచక్షతకే వదిలేస్తున్నాం అన్నారు. ఏమైనా ఉంటే ప్రజలను మెప్పించుకోవాలని.. అడ్డు తొలగించుకోవాలనుకోవడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్ భారతి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
Also Read
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
- Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
తాజావార్తలు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!