Yaatra 2 : మరో ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన ‘యాత్ర 2’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yaatra 2 : కోలీవుడ్ స్టార్ హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “యాత్ర 2 “.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను దర్శకుడు మహి వీ రాఘవ్ తెరక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హీట్ పెంచింది. 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన “యాత్ర”సినిమాకు సీక్వెల్‌గా డైరెక్టర్ మహి.వి.రాఘవ్ తెరకెక్కించారు.ఈ చిత్రం ఏప్రిల్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.
Read Also :NTR 31 : ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెస్ తెలిపిన ‘ఎన్టీఆర్ 31’ టీం..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
అయితే తాజాగా జూన్ ౩ న ఈ సినిమా మరో ఓటిటి ప్లాట్ఫామ్లో కి అందుబాటులోకి వచ్చింది.యాత్ర 2 సినిమా ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఎలాంటి సమాచారం లేకుండా సడెన్‌గా ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. “మేం వున్నాం. మేం విన్నాం. యాత్ర 2 మీ కోసం తీసుకొస్తున్నాం!” అని ఆహా ట్వీట్ చేసింది .యాత్ర 2ను జూన్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు తెలిపింది.దీంతో యాత్ర 2 మూవీ ప్రస్తుతం రెండో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కు అందుబాటులో వుంది.
- Tags
- #yaatra 2
- Jeeva
- ott streaming
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి