World Cup 2025: మ్యాచ్ ఓడినా.. భారత్ కు సెమీఫైనల్‌కు ఛాన్స్.. ఎలాగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup 2025: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టుకు వరుసగా మూడు ఓటములు ఎదురయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 19) ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఒకానొక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన టీమ్ఇండియా.. కొన్ని తప్పుల కారణంగా గెలుపును చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాలతో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు ప్రపంచకప్ గెలిచే ఆశలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, ఈ ఓటమి తర్వాత కూడా భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.
TDP: ఆ విషయంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి..! ఇప్పటికైనా మారాలని దిశా నిర్దేశం..
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
టీమిండియా ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. సెమీఫైనల్‌కు చేరుకునే అవకాశం ఇంకా ఉంది. అయితే, ఇప్పుడు పరిస్థితి ‘డూ ఆర్ డై’ అన్నట్లుగా మారింది. ప్రస్తుతానికి భారత్ ఐదు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌కు కూడా నాలుగు పాయింట్లే ఉన్నా, భారత్ కంటే నెట్ రన్‌రేట్ తక్కువగా ఉంది. అయితే సెమీఫైనల్‌కు చేరడానికి భారత జట్టుకు అత్యంత సులభమైన మార్గం.. మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడం. భారత జట్టు తదుపరి మ్యాచ్‌లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే, టీమ్ఇండియా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.
Attack: పాములకు కోపం తెప్పిస్తే.. ఎట్టాగుంటదో తెలుసా.. ఇట్టాగే ఉంటది…
మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారత్ ఒకటి ఓడిపోతే పరిస్థితి కొంచెం సంక్లిష్టంగా మారనుంది. అప్పుడు భారత్ క్వాలిఫికేషన్ న్యూజిలాండ్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా.. భారత్ గెలిచిన ఒక మ్యాచ్‌ను కూడా పెద్ద తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ సెమీఫైనల్‌కు చేరుకోవడానికి భారత జట్టుకు ఇంకా అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!